Names of commonly used Scientific Instruments are given hereunder with illustrated explanatory notes.
They have been explained in Hindi and Telugu (Indian languages).
We have been working hard to update this blog time to time to include more data useful to students.
Scientific Instruments
- An instrument for measuring the acceleration of aircraft or rockets.
Hindi:
एक्सिलरोमीटर / त्वरणमापी/ (वाहन की चाल की वृद्धि दर को मापने के लिए किया जाता)
Telugu:
ఏక్సిలరోమీటర్ (వేగం కొలిచే సాధనం)
- A voltaic battery that stores electric charge
Hindi:
अक्युमुलेटर / बिजली संचयक यंत्र
Telugu:
ఎక్యుములేటర్ (ఎలక్ట్రిక్ ఛార్జ్ ని స్టోర్ చేసే వోల్టాయిక్ బేటరీ)
- An instrument for measuring the heating or actinic power of radiant energy
Hindi
एक्टिनोमीटर / किरणक्रियामापी
Telugu
ఏక్టినోమీటర్ (ఎలెక్ట్రో మేగ్నటిక్ రేడియేషన్ను కొలిచే పరికరం)
It is used to measure the density of the air and some gases.
Hindi
एयरोमीटर / वायुघनत्वमापी/ वायु का घनत्व नापने का यंत्र
Telugu
ఏరోమీటర్ (వాయుప్రమాన మాపకము) (గాలి మరియు ఇతర వాయువుల సాంద్రతను కొలిచే సాధనం)
It measures the height above ground (altitude) (Special type of aneroid barometer)
Hindi
अल्टीमीटर / तुंगतामापी / तुंगता (ऊँ चाई) मापन के क्लये प्रयोग मे आनेवाला एक यंत
Telugu
ఉన్నత మాపకము
It is used to measure the
strength of an electric
current
Hindi
अमीटर
विद्युत धारा की शक्ति को मापने के लिए प्रयोग किया जाता है
Telugu
అమ్మీటర్ (విద్యుత్ప్రవాహ బలమాపకం)
It is used for recording the speed and direction of wind
Hindi
हवा की गति और दिशा को रिकॉर्ड करने के लिए
Telugu
వాయువేగ మాపకం (గాలి వేగాన్ని దిశను కొలిచే సాధనం)
It is used to measure the sensitivity of hearing
Hindi
सुनवाई की संवेदनशीलता को मापने के लिए प्रयोग किया जाता है
Telugu
శ్రవ్యతా మాపకం (వినికిడి తీక్ష్ణతను అంచనా వేయు సాధనం)
It is used for measuring atmospheric pressure.
Hindi
वायुमंडलीय दबाव को मापने के लिए प्रयुक्त
Telugu
భారమితి (వాతావరణ పీడనాన్ని కొలుచు సాధనం)
It is used for determining quantities of heat.
Hindi
ऊष्मा की मात्रा निर्धारित करने के लिए
Telugu
కెలొరీమీటర్ (వేడిని కొలిచే సాధనం)
An accurate clock
(especially used in
navigation).
Hindi
एक सटीक घड़ी (विशेषकर नेविगेशन में प्रयुक्त)
Telugu
కాలమాపకం (ఖచ్చితమైన గడియారం) (ముఖ్యంగా నావిగేషన్‌లో ఉపయోగిస్తారు)
It is used for measuring the temperature of human body.
Hindi
मानव शरीर के तापमान को मापने के लिए प्रयुक्त
Telugu
జ్వరమానిని (మానవ శరీరం యొక్క ఉష్ణోగ్రతను కొలవడానికి ఉపయోగిస్తారు)
It is used for comparing intensities of color.
Hindi
रंग की तीव्रता की तुलना करने के लिए
Telugu
వర్ణ మాపకం (రంగు యొక్క తీవ్రతలను పోల్చడానికి ఉపయోగిస్తారు)
It is used for measuring the electrical power.
Hindi
विद्युत शक्ति मापने के लिए
Telugu
విద్యుచ్ఛాలక బలమాపకం (విద్యుత్ శక్తిని కొలిచేందుకు ఉపయోగిస్తారు)
It is used for measuring the depth of water.
Hindi
पानी की गहराई मापने के लिए प्रयुक्त
Telugu
గంభీరతా మాపకం (నీటి లోతును కొలుచు సాధనం)
It is used for measuring electric current.
Hindi
विद्युत धारा मापने के लिए
Telugu
విద్యుత్ప్రవాహ మాపకం (గాల్వానిమాపకం) (విద్యుత్ ప్రవాహాన్ని కొలిచేందుకు ఉపయోగిస్తారు)
It is used for measuring the relative density of liquids.
Hindi
द्रवों का आपेक्षिक घनत्व मापने के लिए
Telugu
ద్రవ (జల) మాపకం (ద్రవాల సాపేక్ష సాంద్రతను కొలవడానికి ఉపయోగిస్తారు)
It measures the relative humidity of the atmosphere.
Hindi
यह वातावरण की सापेक्षिक आर्द्रता को मापता है
Telugu
ఆర్థ్రతామాపకం (ఇది వాతావరణం యొక్క సాపేక్ష ఆర్ద్రతను కొలుస్తుంది)
For measuring the relative density of milk (for checking purity of milk)
Hindi
दूध का आपेक्षिक घनत्व मापने के लिए (दूध की शुद्धता जांचने के लिए)
Telugu
క్షీరమాపకం [పాలు యొక్క సాపేక్ష సాంద్రతను (స్వచ్ఛతను) తనిఖీ చేయడానికి ఉపయోగిస్తారు]
It is a Caliper used for measuring small distances.
Hindi
छोटी दूरियों को मापने के लिए उपयोग किया जाने वाला कैलिपर
Telugu
సూక్ష్మ మాపకం (అతి చిన్న కొలతలను తీసుకునే కాలిపర్)
It is used for measuring / comparing pressures of gases.
Hindi
गैसों के दबाव को मापने/तुलना करने के लिए
Telugu
ద్రవ పీడన మాపకం (వాయువుల ఒత్తిడిని కొలవడానికి / పోల్చడానికి ఉపయోగిస్తారు)
It is used to compare strengths of magnetic fields.
Hindi
चुंबकीय क्षेत्र की ताकत की तुलना करने के लिए
Telugu
అయస్కాంత మాపకం (అయస్కాంత క్షేత్రాల బలాన్ని పోల్చడానికి ఉపయోగిస్తారు)
It is used for measuring or comparing the luminous intensity of the sources of light.
Hindi
प्रकाश के स्रोतों की चमकदार तीव्रता को मापने या तुलना करने के लिए
Telugu
కాంతిమాపకం / ప్రకాశమాపకం ( కాంతి ప్రకాశ తీవ్రతను పోల్చడం లేదా కొలవడం చేస్తుంది)
It is used for measuring the area of an irregular plane figure.
Hindi
एक अनियमित समतल आकृति का क्षेत्रफल मापने के लिए
Telugu
సమతల వైశాల్య మాపకం (సక్రమంగాలేని సమతల ఆకారాన్ని కొలిచే సాధనం)
Hindi
तरल पदार्थों के घनत्व को मापने और तुलना करने के लिए
Telugu
ద్రవ వ్యాకోచగుణక సాంద్రతమాపకం (ద్రవాల సాంద్రతలను కొలవడానికి / పోల్చడానికి ఉపయోగిస్తారు).
It is an instrument for measuring the direct heating effect of the sun’s rays.
Hindi
सूर्य की किरणों के प्रत्यक्ष ताप प्रभाव को मापने के लिए एक उपकरण
Telugu
సూర్యతాపమాపకం (సూర్యకిరణాల ప్రత్యక్ష తాపన ప్రభావాన్ని కొలచే పరికరం).
It is a (contactless) thermometer designed to measure high temperatures.
Hindi
उच्च तापमान मापने के लिए डिज़ाइन किया गया थर्मामीटर
Telugu
అధిక ఉష్ణతా మాపకం (అధిక ఉష్ణోగ్రతను కొలవడానికి రూపొందించిన థర్మామీటర్).
It is a Sensitive Radiometer for measuring heat radiations.
Hindi
रेडियो माइक्रोमीटर / ( ऊष्मीय विकिरण को मापने वाला उपकरण)
Telugu
సూక్ష్మవికిరణ మాపకం (ఉష్ణ వికిరణాలను కొలిచే సున్నితమైన రేడియోమీటర్).
It is used for measuring rainfall.
Hindi
वर्षा नापने का यंत्र
Telugu
వర్షమాపకం (వర్షపాతం కొలిచేందుకు ఉపయోగిస్తారు).
It is used for measuring the refractive index of a substance.
Hindi
रिफ़्रेक्ट्रोमीटर पारदर्शक माध्यमों का अपवर्तनांक ज्ञात करने वाला उपकरण
Telugu
వక్రీభవన మాపకం (పదార్ధం యొక్క వక్రీభవన సూచికను కొలిచే సాధనం).
or
- It is a thermometer that measures temperature by changes in the resistance of a spiral of platinum wire.
Hindi
प्रतिरोध तापमापी / प्लेटिनम प्रतिरोध तापमापी/
यह एक थर्मामीटर है जो प्लेटिनम तार के एक सर्पिल के प्रतिरोध में परिवर्तन द्वारा तापमान को मापता है।
Telugu
వాహకత్వ నిరోధక మాపకం (స్పైరల్ ప్లాటినం వైర్ యొక్క రెసిస్టేన్స్ లలో వచ్చే మార్పుల ద్వారా ఉష్ణోగ్రతను కొలిచే ప్రత్యేక థర్మామీటర్).
It is a hydrometer that determines the concentration of salt solutions by measuring their densities.
Hindi
लवणमापी। (एक हाइड्रोमीटर जो उनके घनत्व को मापकर नमक के घोल की सांद्रता निर्धारित करता है।)
Telugu
లవణమాపకం (ఉప్పు ద్రావణాల సాంద్రతను కొలిచే సాధనం).
It is used for recording/ detecting the intensity or origin of earthquake shocks.
Hindi
भूकंप-सूचक यंत्र (इसका उपयोग भूकंप के झटके की तीव्रता या उत्पत्ति को रिकॉर्ड करने/पता लगाने के लिए किया जाता है।)
Telugu
భూకంప లేఖిని / భూకంప మాపకం (భూప్రకంపనల తీవ్రత లేదా మూలాన్ని రికార్డ్ చేయడానికి / గుర్తించడానికి ఉపయోగిస్తారు).
It is used for measurement of angular distances between two objects.
Hindi
षष्ठक / सेक्सटैंट (इसका उपयोग दो वस्तुओं के बीच कोणीय दूरियों को मापने के लिए किया जाता है।)
Telugu
షడ్భాగ కోణ మాపకం / సెక్స్టెంట్ (రెండు వస్తువుల మధ్య కోణీయ దూరాలను కొలవడానికి ఉపయోగిస్తారు).
It is used for spectrum analysis.
Hindi
स्पेक्ट्रोस्कोप / स्पेक्ट्रम का विश्लेषण करने वाला उपकरण (इसका उपयोग स्पेक्ट्रम विश्लेषण के लिए किया जाता है।)
Telugu
వర్ణపట దర్శిని (స్పెక్ట్రం విశ్లేషణ కోసం ఉపయోగిస్తారు).
It is a Spectroscope calibrated for the precise measurement of refractive indices.
Hindi
स्पेक्ट्रोमीटर
(यह अपवर्तक सूचकांकों के सटीक माप के लिए अंशांकित एक स्पेक्ट्रोस्कोप है।)
Telugu
వర్ణపట మాపకం (వక్రీభవన సూచికల యొక్క ఖచ్చితమైన కొలత కోసం ఉపయోగిస్తారు).
It is an Instrument for measuring the curvature of a surface.
Hindi
स्फेरोमीटर / गोलमापक (गोलीय तल की वक्रता की त्रिज्या ज्ञात करने के काम आता)
Telugu
గోళమాపకం (ఉపరితలం యొక్క వక్రతను కొలిచే పరికరం)
It is an instrument for measuring the vital capacity of the lungs.
Hindi
श्वसनमापी / स्पाइरोमीटर
यह फेफड़ों की महत्वपूर्ण क्षमता को मापने के लिए एक उपकरण है।
Telugu
స్పైరో మీటర్ / ఊపిరితిత్తుల సామర్ద్యతా కొలమాని (పిరితిత్తుల యొక్క ముఖ్య సామర్థ్యాన్ని కొలిచే పరికరం).
It is a pressure gauge for measuring blood pressure.
Hindi
रक्तदाबमापी / रक्तचाप मापने वाले उपकरण
(यह रक्तचाप को मापने के लिए एक दबाव नापने का यंत्र है।)
Telugu
రక్తపీడన మాపకం (రక్తపోటును కొలవడానికి వాడే ప్రెజర్ గేజ్)
It is used for measuring the strength of direct current.
Hindi
स्पर्शरेखा गैल्वेनोमीटर
इसका उपयोग प्रत्यक्ष धारा की ताकत को मापने के लिए किया जाता है।
Telugu
స్పష్ట దృష్ట గాల్వనోమీటర్
(ప్రత్యక్ష ప్రవాహం యొక్క బలాన్ని కొలిచే పరికరం)
It is used for recording physical events happening at a distance.
Hindi
टेलिमीटर / दूरमापी
इसका उपयोग दूर से होने वाली भौतिक घटनाओं को रिकॉर्ड करने के लिए किया जाता है।
Telugu
దూరమాపకం (సుదూర భౌతిక సంఘటనలను రికార్డ్ చేయడానికి ఉపయోగిస్తారు).
It is an Instrument to measure the temperature.
Hindi
थर्मामीटर / ताप-मापक यंत्र / तापमान-यंत्र
यह तापमान मापने के लिए एक उपकरण है।
Telugu
ఉష్ణమాపకం (ఉష్ణోగ్రతను కొలచే పరికరం)
It is an instrument for measuring viscosity.
Hindi
आगंतुक / विस्कोमीटर
यह श्यानता मापने का एक उपकरण है।
Telugu
స్నిగ్ధతామాపకం (స్నిగ్ధతను కొలిచే పరికరం)
It is an instrument to measure the potential difference (voltage) between two points.
Hindi
वोल्टमीटर / विद्युत परिपथ में दो बिंदुओं के बीच धारा के प्रवाह के दौरान उनके बीच वोल्टेज मापने के काम आता
Telugu
వోల్ట్ మీటర్ (విద్యుచ్ఛక్తి యొక్క పరిమాణమును వోల్ట్స్ లో కొలిచే సాధనం)
Name | Usage | Telugu | Hindi |
Accelerometer | An instrument for measuring the acceleration of aircraft or rockets | ఏక్సిలరోమీటర్ (వేగం కొలిచే సాధనం) | एक्सिलरोमीटर / त्वरणमापी/ (वाहन की चाल की वृद्धि दर को मापने के लिए किया जाता) |
Accumulator | A voltaic battery that stores electric charge | ఎక్యుములేటర్ (ఎలక్ట్రిక్ ఛార్జ్ ని స్టోర్ చేసే వోల్టాయిక్ బేటరీ) | अक्युमुलेटर / बिजली संचयक यंत्र |
Actinometer | An instrument for measuring the heating or actinic power of radiant energy | ఏక్టినోమీటర్ (ఎలెక్ట్రో మేగ్నటిక్ రేడియేషన్ను కొలిచే పరికరం) | एक्टिनोमीटर / किरणक्रियामापी |
Aerometer | used to measure the density of the air and some gases | ఏరోమీటర్ (వాయుప్రమాన మాపకము) (గాలి మరియు ఇతర వాయువుల సాంద్రతను కొలిచే సాధనం) | एयरोमीटर / वायुघनत्वमापी/ वायु का घनत्व नापने का यंत्र |
Altimeter | It measures the height above ground (altitude) (Special type of aneroid barometer) | ఉన్నత మాపకము (ఎత్తులను కొలిచే సాధనం) | अल्टीमीटर / तुंगतामापी / तुंगता (ऊँचाई) मापन के लिये प्रयोग मे आनेवाला एक यंत्र |
Ammeter | Used to measure the strength of an electric current | అమ్మీటర్ (విద్యుత్ప్రవాహ బలమాపకం) | अमीटर विद्युत धारा की शक्ति को मापने के लिए प्रयोग किया जाता है |
Anemometer | for recording the speed and direction of wind | వాయువేగ మాపకం (గాలి వేగాన్ని దిశను కొలిచే సాధనం) | हवा की गति और दिशा को रिकॉर्ड करने के लिए |
Audiometer | used to measure the sensitivity of hearing | శ్రవ్యతా మాపకం (వినికిడి తీక్ష్ణతను అంచనా వేయు సాధనం) | सुनवाई की संवेदनशीलता को मापने के लिए प्रयोग किया जाता है |
Barometer | Used for measuring atmospheric pressure | భారమితి (వాతావరణ పీడనాన్ని కొలుచు సాధనం) | वायुमंडलीय दबाव को मापने के लिए प्रयुक्त |
Calorimeter | For determining quantities of heat | కెలొరీమీటర్ (వేడిని కొలిచే సాధనం) | ऊष्मा की मात्रा निर्धारित करने के लिए |
Chronometer | An accurate clock (especially used in navigation) | కాలమాపకం (ఖచ్చితమైన గడియారం) (ముఖ్యంగా నావిగేషన్‌లో ఉపయోగిస్తారు) | एक सटीक घड़ी (विशेषकर नेविगेशन में प्रयुक्त) |
Clinical Thermometer | Used for measuring the temperature of human body | జ్వరమానిని (మానవ శరీరం యొక్క ఉష్ణోగ్రతను కొలవడానికి ఉపయోగిస్తారు) | मानव शरीर के तापमान को मापने के लिए प्रयुक्त |
Colorimeter | For comparing intensities of colour | వర్ణ మాపకం (రంగు యొక్క తీవ్రతలను పోల్చడానికి ఉపయోగిస్తారు) | रंग की तीव्रता की तुलना करने के लिए |
Dynamometer | For measuring the electrical power | విద్యుచ్ఛాలక బలమాపకం (విద్యుత్ శక్తిని కొలిచేందుకు ఉపయోగిస్తారు) | विद्युत शक्ति मापने के लिए |
Fathometer | Used for measuring the depth of water | గంభీరతా మాపకం (నీటి లోతును కొలుచు సాధనం) | पानी की गहराई मापने के लिए प्रयुक्त |
Galvanometer | For measuring electric current | విద్యుత్ప్రవాహ మాపకం (గాల్వానిమాపకం) (విద్యుత్ ప్రవాహాన్ని కొలిచేందుకు ఉపయోగిస్తారు) | विद्युत धारा मापने के लिए |
Hydrometer | For measuring the relative density of liquids | ద్రవ (జల) మాపకం (ద్రవాల సాపేక్ష సాంద్రతను కొలవడానికి ఉపయోగిస్తారు) | द्रवों का आपेक्षिक घनत्व मापने के लिए |
Hygrometer | It measures the relative humidity of the atmosphere | ఆర్థ్రతామాపకం (ఇది వాతావరణం యొక్క సాపేక్ష ఆర్ద్రతను కొలుస్తుంది) | यह वातावरण की सापेक्षिक आर्द्रता को मापता है |
Lactometer | For measuring the relative density of milk (for checking purity of milk) | క్షీరమాపకం [పాలు యొక్క సాపేక్ష సాంద్రతను (స్వచ్ఛతను) తనిఖీ చేయడానికి ఉపయోగిస్తారు] | दूध का आपेक्षिक घनत्व मापने के लिए (दूध की शुद्धता जांचने के लिए) |
Micrometer | Caliper used for measuring small distances | సూక్ష్మ మాపకం (అతి చిన్న కొలతలను తీసుకునే కాలిపర్) | छोटी दूरियों को मापने के लिए उपयोग किया जाने वाला कैलिपर |
Manometer | For measuring/comparing pressures of gases | ద్రవ పీడన మాపకం (వాయువుల ఒత్తిడిని కొలవడానికి / పోల్చడానికి ఉపయోగిస్తారు) | गैसों के दबाव को मापने/तुलना करने के लिए |
Magnetometer | to compare strengths of magnetic fields | అయస్కాంత మాపకం (అయస్కాంత క్షేత్రాల బలాన్ని పోల్చడానికి ఉపయోగిస్తారు) | चुंबकीय क्षेत्र की ताकत की तुलना करने के लिए |
Photometer | For measuring or comparing the luminous intensity of the sources of light | కాంతిమాపకం / ప్రకాశమాపకం ( కాంతి ప్రకాశ తీవ్రతను పోల్చడం లేదా కొలవడం చేస్తుంది) | प्रकाश के स्रोतों की चमकदार तीव्रता को मापने या तुलना करने के लिए |
Planimeter | for measuring the area of an irregular plane figure | సమతల వైశాల్య మాపకం (సక్రమంగాలేని సమతల ఆకారాన్ని కొలిచే సాధనం) | एक अनियमित समतल आकृति का क्षेत्रफल मापने के लिए |
Pycnometer | for measuring and comparing the densities of liquids | ద్రవ వ్యాకోచగుణక సాంద్రతమాపకం (ద్రవాల సాంద్రతలను కొలవడానికి / పోల్చడానికి ఉపయోగిస్తారు) | तरल पदार्थों के घनत्व को मापने और तुलना करने के लिए |
Pyrheliometer | An instrument for measuring the direct heating effect of the sun’s rays | సూర్యతాపమాపకం (సూర్యకిరణాల ప్రత్యక్ష తాపన ప్రభావాన్ని కొలచే పరికరం) | सूर्य की किरणों के प्रत्यक्ष ताप प्रभाव को मापने के लिए एक उपकरण |
Pyrometer | A thermometer designed to measure high temperatures | అధిక ఉష్ణతా మాపకం (అధిక ఉష్ణోగ్రతను కొలవడానికి రూపొందించిన థర్మామీటర్) | उच्च तापमान मापने के लिए डिज़ाइन किया गया थर्मामीटर |
Radio micrometer | Sensitive Radiometer for measuring heat radiations | సూక్ష్మవికిరణ మాపకం (ఉష్ణ వికిరణాలను కొలిచే సున్నితమైన రేడియోమీటర్) | रेडियो माइक्रोमीटर / ( ऊष्मीय विकिरण को मापने वाला उपकरण) |
Rain gauge | For measuring rainfall | వర్షమాపకం (వర్షపాతం కొలిచేందుకు ఉపయోగిస్తారు) | वर्षा नापने का यंत्र |
Refractometer | for measuring the refractive index of a substance | వక్రీభవన మాపకం (పదార్ధం యొక్క వక్రీభవన సూచికను కొలిచే సాధనం) | रिफ़्रेक्ट्रोमीटर पारदर्शक माध्यमों का अपवर्तनांक ज्ञात करने वाला उपकरण |
Resistance thermometer /platinum thermometer | Thermometer that measures temperature by changes in the resistance of a spiral of platinum wire | వాహకత్వ నిరోధక మాపకం (స్పైరల్ ప్లాటినం వైర్ యొక్క రెసిస్టేన్స్ లలో వచ్చే మార్పుల ద్వారా ఉష్ణోగ్రతను కొలిచే ప్రత్యేక థర్మామీటర్) | प्रतिरोध तापमापी / प्लेटिनम प्रतिरोध तापमापी/ |
Salinometer | A hydrometer that determines the concentration of salt solutions by measuring their densities | లవణమాపకం (ఉప్పు ద్రావణాల సాంద్రతను కొలిచే సాధనం) | लवणमापी |
Seismograph / Seismometer | Used for recording/ detecting the intensity or origin of earthquake shocks | భూకంప లేఖిని / భూకంప మాపకం (భూప్రకంపనల తీవ్రత లేదా మూలాన్ని రికార్డ్ చేయడానికి / గుర్తించడానికి ఉపయోగిస్తారు) | भूकंप-सूचक यंत्र |
Sextant | Used for measurement of angular distances between two objects | షడ్భాగ కోణ మాపకం / సెక్స్టెంట్ (రెండు వస్తువుల మధ్య కోణీయ దూరాలను కొలవడానికి ఉపయోగిస్తారు) | षष्ठक / सेक्सटैंट |
Spectroscope | Used for spectrum analysis | వర్ణపట దర్శిని (స్పెక్ట్రం విశ్లేషణ కోసం ఉపయోగిస్తారు) | स्पेक्ट्रोस्कोप / स्पेक्ट्रम का विश्लेषण करने वाला उपकरण |
Spectrometer | Spectroscope calibrated for the precise measurement of refractive indices | వర్ణపట మాపకం (వక్రీభవన సూచికల యొక్క ఖచ్చితమైన కొలత కోసం ఉపయోగిస్తారు) | स्पेक्ट्रोमीटर / |
Spherometer | Iinstrument for measuring the curvature of a surface | గోళమాపకం (ఉపరితలం యొక్క వక్రతను కొలిచే పరికరం) | स्फेरोमीटर / गोलमापक (गोलीय तल की वक्रता की त्रिज्या ज्ञात करने के काम आता) |
Spirometer | An instrument for measuring the vital capacity of the lungs | స్పైరో మీటర్ / ఊపిరితిత్తుల సామర్ద్యతా కొలమాని (పిరితిత్తుల యొక్క ముఖ్య సామర్థ్యాన్ని కొలిచే పరికరం) | श्वसनमापी / स्पाइरोमीटर |
Sphygmomanometer | A pressure gauge for measuring blood pressure | రక్తపీడన మాపకం (రక్తపోటును కొలవడానికి వాడే ప్రెజర్ గేజ్) | रक्तदाबमापी / रक्तचाप मापने वाले उपकरण |
Tangent galvanometer | for measuring the strength of direct current | స్పష్ట దృష్ట గాల్వనోమీటర్ (ప్రత్యక్ష ప్రవాహం యొక్క బలాన్ని కొలిచే పరికరం) | स्पर्शरेखा गैल्वेनोमीटर |
Telemeter | used for recording physical events happening at a distance | దూరమాపకం (సుదూర భౌతిక సంఘటనలను రికార్డ్ చేయడానికి ఉపయోగిస్తారు) | टेलिमीटर / दूरमापी |
Thermometer | Instrument to measure the temperature | ఉష్ణమాపకం (ఉష్ణోగ్రతను కొలచే పరికరం) | थर्मामीटर / ताप-मापक यंत्र / तापमान-यंत्र |
Viscometer | instrument for measuring viscosity | స్నిగ్ధతామాపకం (స్నిగ్ధతను కొలిచే పరికరం) | आगंतुक / विस्कोमीटर |
Voltmeter | Instrument to measure the potential difference (voltage) between two points | వోల్ట్ మీటర్ (విద్యుచ్ఛక్తి యొక్క పరిమాణమును వోల్ట్స్ లో కొలిచే సాధనం) | वोल्टमीटर / विद्युत परिपथ में दो बिंदुओं के बीच धारा के प्रवाह के दौरान उनके बीच वोल्टेज मापने के काम आता |
Presented by: mamlabs.net