
Film: Ame Evaru?
చిత్రం: ఆమె ఎవరు?
Language – Year Released: Telugu – 1966
భాష & రిలీజ్: తెలుగు – 1966
Starring: Jaggayya; Jayalalitha; Vanisri; Nagabhushanam; Prabhakar Reddy; K. Malathi; Rajababu; Radha; Rajanala; etc.
ముఖ్య తారాగణం: జగ్గయ్య; జయలలిత; వాణిశ్రీ; నాగభూషణం; ప్రభాకర్ రెడ్డి; K. మాలతి; రాజబాబు; రాధ; రాజనాల; తదితరులు
Lyrics: Dasarathi
గీత రచన: దాశరథి
Playback: P.B. Srinivas & L.R. Eswari
నేపథ్య గానం: PB శ్రీనివాస్ & LR ఈశ్వరి
Music: Vedha
సంగీతం: వేద
Director: B.S. Narayana
దర్శకత్వం: BS నారాయణ
Banner: Hari Haran Films
నిర్మాణ సంస్థ: హరి హరన్ ఫిలిమ్స్
Lyrics in Telugu
పల్లవి:
నీవు చూసే చూపులో ఎన్నెన్ని అర్థాలు ఉన్నవో
నీవు చూసే చూపులో ఎన్నెన్ని అర్థాలు ఉన్నవో
నిండు కౌగిలి నీడలో ఎన్నెన్ని స్వర్గాలు ఉన్నవో
నీవు చూసే చూపులో
చరణం 1:
పూల గాలి వీచెలె – లోకాలు పొంగి పోయెలే
పైట ఆట లాడెలె – అందాలు తొంగి చూచెలె
అందాలు నీకు విందులు – ఆ విందులే పసందులు
నీవు చూసే చూపులో
చరణం 2:
గాలి వీచి పోవునో – సన్నాయి పాట పాడునో
నేను సోలి పోదునో – నీ పైన వాలి పోదునో
నీలి నీలి నింగిలో – ఉయ్యాల లూగు దాములే
నీలి నీలి నింగిలో
చరణం 3:
కాలమాగి పోవలె – ఈ హాయి సాగి పోవలె
జగము మరచి పోవలె – మనసు కరిగి పోవలె
దూర దూర తీరము – ఈనాడు చేరుదాములే
నీవు చూసే చూపులో ఎన్నెన్ని అర్థాలు ఉన్నవో
నిండు కౌగిలి నీడలో ఎన్నెన్ని స్వర్గాలు ఉన్నవో
నీవు చూసే చూపులో
Lyrics in English
Chorus:
Nivu chuse chupulo – Ennenni arthalu vunnavo
Nivu chuse chupulo – Ennenni arthalu vunnavo
Nindu kougili nidalo – Ennenni swargalu vunnavo
Nivu chuse chupulo
Stanza 1:
Pula gali vichele – Lokalu pongi poyele
Paita ata ladele – andalu thongi chuchele
Andalu niku vindulu – Aa vindule pasandulu
Nivu chuse chupulo
Stanza 2:
Gali vichi povuno – Sannayi pata paduno
Nenu soli poduno – Ni paina vali poduno
Nili nili ningilo – Uyyala lugu damule
Nili nili ningilo
Stanza 3:
Kalamagi povale – Ee hayi sagi povale
Jagamu marachi povale – Manasu karigi povale
Dura dura theeramu – Eenadu cherudamule
Nivu chuse chupulo – Ennenni arthalu vunnavo
Nindu kougili nidalo – Ennenni swargalu vunnavo
Nivu chuse chupulo
