Nindu Chandamama

Album: O… Nindu Chandamama

Film: Bangaru Thimmaraju

Language: Telugu

Year: 1964

Lyrics: Aarudra

Playback: K.J. Yesudas (Jesudas)

Music: S.P. Kodandapani

పల్లవి:

ఓ.. నిండు చందమామా

నిగ నిగల భామా

ఒంటరిగా సాగలేవు

కలసి మెలసి పోదామా

ఓ… ఓ.. ఓ… ఓఓఓఓ…

నిండు చందమామా…

చరణం 1:

నిదుర రాని తీయని రేయి

నిను పిలిచెను వలపుల హాయి

మధురమైన కలహాలన్నీ

మనసుపడే ముచ్చటలాయే                llనిదుర రానిll

మేలుకొన్న స్వప్నములోన

ఏల ఇంత బిడియపడేవు                      ll మేలుకొన్నll

ఏలుకునే ప్రియుడను గానా

లాలించగ సరసకురానా

ఓ… ఓ.. ఓ… ఓఓఓఓ…

నిండు చందమామా…

నిగ నిగల భామా

ఒంటరిగా సాగలేవు

కలసి మెలసి పోదామా

ఓ… ఓ.. ఓ… ఓఓఓఓ…

నిండు చందమామా…

చరణం 2:

దోరవయసు ఊహలు నీలో

దోబూచులు ఆడసాగే

కోరుకున్న మురిపాలన్నీ

కొసరి కొసరి చెలరేగే                         ll దోరవయసుll

నీదు మనసు నీలో లేదు

నాలోనే లీనమయే                              ll నీదు మనసుll

నేటి నుంచి మేనులు రెండూ

నెరజాణా ఒకటాయే

ఓ… ఓ.. ఓ… ఓఓఓఓ…

నిండు చందమామా…

నిగ నిగల భామా

ఒంటరిగా సాగలేవు

కలసి మెలసి పోదామా

ఓ… ఓ.. ఓ… ఓఓఓఓ… నిండు చందమామా…

Lyrics in English:

Song Intro:

O… nindu Chandamama

Niga nigala bhama

Ontariga sagalevu

Kalasi melasi podama

O… O… O… O O O O

Nindu chandamama

Stanza 1:

Nidura rani teeyani reyi

Ninu pilechenu valapula hayi

Madhuramaina kalahalanni

Manasupade mucchatalaye      ll Nidura ll

Melukonna swapnamulona

Ela intha bidiyapadevu               ll Melukonna ll

Elukune priyudanu gana

Laalinchaga sarasakurana

O… O… O… O O O O

Nindu chandamama

Niga nigala bhama

Ontariga sagalevu

Kalasi melasi podama

O… O… O… O O O O

Nindu chandamama

Stanza 2:

Doravayasu oohalu nilo

Dobuchulu aadasage

Korukunna muripalanni

Kosari kosari chelarege          ll Doravayasu ll

Nidu manasu nilo ledu

Nalone linamaye                       

Neti nunchi menulu rendu

Nerajana okataye

O… O… O… O O O O

Nindu chandamama

Niga nigala bhama

Ontariga sagalevu

Kalasi melasi podama

O… O… O… O O O O

Nindu chandamama

Click For Lyrics of Other Songs