Album: నీవని నేనని తలచితిరా


Details of the Original Soundtrack:
| Film – చిత్రం | Sri Panduranga Mahatyam |
| శ్రీ పాండురంగ మహత్యం | |
| Year Released – విడుదల | 1957 |
| Music – సంగీతం | T.V. Raju (Totakura Venkata Raju) |
| టి.వి. రాజు (తోటకూర వెంకట రాజు) | |
| Lyrics – గీత రచన | Samudrala (Senior) |
| సముద్రాల (సీనియర్) | |
| Playback – నేపథ్య గానం | Ghantasala & P. Susheela |
| ఘంటశాల & P. సుశీల | |
| Director – దర్శకత్వం | Kamalakara Kameswara Rao |
| కమలాకర కామేశ్వర రావు | |
| Starring – తారాగణం | (Sr) NT Rama Rao; Anjali Devi; Nagayya; B. Saroja Devi; Rushyendra Mani; Padmanabham, etc. |
| (సీనియర్) NTR; అంజలీ దేవి; నాగయ్య; B. సరోజా దేవి; ఋష్యేంద్ర మణి; పద్మనాభం తదితరులు |
సాంగ్ వీడియో లింక్ – Fantasized Mix by MAM TV
పల్లవి:
నీవని నేనని తలచితిరా…
నీవే నేనని తెలిసితిరా… llనీవనిll
నిజమిదే….
ఋజువేదీ…
ఉహు..హు…
ఆహా…హా…
నీవని నేనని తలచితిరా….
నీవే నేనని తెలిసితిరా…
చరణం 1:
కలయగ జూచితి నీకొరకై నే… llకలయగll
కనుపాపలలో కనుగొన్నారా… llకనుపాపll
అవునో… కాదో… నే చూడనా…
నీవని నేనని తలచితినే…
నీవే నేనని తెలిసితినే
చరణం 2:
కలవర పాటున కల అనుకొందూ.. ll కలవరll
కాదనుకొందు కళా నీ ముందూ… llకాదనుll
కాదు సఖా కల నిజమేలే…..
నీవని నేనని తలచితిరా….
నీవే నేనని తెలిసితిరా…
నీవే నేనని తెలిసితిరా…
ఆహ… హా… హా….
ఓ హో హో…
Chorus:
Neevani nenani talachitira
Neeve nenani telipitira ll Neevani nenani ll
Njamidi…
Rujuvedi?
Oo hoo hoo hoo…
Aa haa haa haa… ll Neevani nenani ll
Stanza 1:
Kalayaga juchiti – ni korakai ne ll Kalayaga ll
Kanupapalalo – Kanugonnara ll Kanupapalalo ll
Ouno kado ne chudana? ll Neevani nenani ll
Stanza 2:
Kalavarapatuna kala anukondu ll Kalavarapatuna ll
Kadanukondu kala nee mundu ll kadanukondu ll
Kadu sakha kala nijamele
Neevani nenani talachitira
Neeve nenani telipitira
Aa.. aa.. aa..
Aa.. aa.. aa..
Oo.. oo.. oo..
Oo.. oo.. oo..
Presented by

