
Film: Aradhana
చిత్రం: ఆరాధన
Language – Year Released: Telugu – 1962
భాష & రిలీజ్: తెలుగు – 1962
Starring:
Akkineni Nageswara Rao; Savitri; Jaggayya; Relangi; Girija, Rajasri; Vasanthi; Anitha Dutt; etc.
ముఖ్య తారాగణం:
అక్కినేని నాగేశ్వరరావు; సావిత్రి; జగ్గయ్య; రేలంగి; గిరిజ; రాజశ్రీ; వాసంతి; అనితా దత్; తదితరులు
Lyrics: Narla Chiranjivi
గీత రచన: నార్ల చిరంజీవి
Playback: P. Susheela
నేపథ్య గానం: P. సుశీల
Music: Saluri Rajeswara Rao
సంగీతం: సాలూరి రాజేశ్వర రావు
Director: V. Madhusudana Rao
దర్శకత్వం: V. మధుసూదన రావు
Banner: Jagapathi Pictures
నిర్మాణ సంస్థ: జగపతి పిక్చర్స్
Lyrics in Telugu
పల్లవి:
నీ చెలిమి నేడే కోరితిని
ఈ క్షణమే ఆశ వీడితిని… నీ చెలిమి…
పూవు వలె ప్రేమ దాచితినీ
పూజకు నే నోచనైతిని
నీ చెలిమి నేడే కోరితిని
ఈ క్షణమే ఆశ వీడితిని… నీ చెలిమి…
చరణం 1:
మనసు తెలిసిన మన్నింతువని
తీయని ఊహల తేలితి నేనే
మనసు తెలిసిన మన్నింతువని
తీయని ఊహల తేలితి నేనే
పరుల సొమ్మై పోయినావని – నలిగె నా మనసే
నీ చెలిమి నేడే కోరితిని
ఈ క్షణమే ఆశ వీడితిని… నీ చెలిమి…
చరణం 2:
చెదరి పోయిన హృదయములోన
పదిల పరచిన మమతలు నీకే
చెదరి పోయిన హృదయములోన
పదిల పరచిన మమతలు నీకే
భారమైన దూరమైన – బ్రతుకు నీ కొరకే
నీ చెలిమి నేడే కోరితిని
ఈ క్షణమే ఆశ వీడితిని… నీ చెలిమి…
Lyrics in English
Chorus:
Nee chelimi nede korithini
Ee kshaname aasa vidithini… nee chelimi…
Puvu vale prema dachithini
Pujaku ne nochanaithini
Nee chelimi nede korithini
Ee kshaname aasa vidithini… nee chelimi…
Stanza 1:
Manasu thelisina manninthuvani
Theeyani oohala thelithi nene
Manasu thelisina manninthuvani
Theeyani oohala thelithi nene
Parula sommai poyinavani – nalige naa manase
Nee chelimi nede korithini
Ee kshaname aasa vidithini… nee chelimi…
Stanza 2:
Manasu thelisina manninthuvani
Theeyani oohala thelithi nene
Manasu thelisina manninthuvani
Theeyani oohala thelithi nene
Parula sommai poyinavani – nalige na manase
Nee chelimi nede korithini
Ee kshaname aasa vidithini… nee chelimi…
Stanza 2:
Chediri poyina hrudayamulona
Padila parachina mamathalu neeke
Chediri poyina hrudayamulona
Padila parachina mamathalu neeke
Bharamaina dooramaina – brathuku nee korake
Nee chelimi nede korithini
Ee kshaname aasa vidithini… nee chelimi…

