
Film: Dagudumuthalu
చిత్రం: దాగుడుమూతలు
Language – Year Released: Telugu – 1964
భాష & రిలీజ్: తెలుగు – 1964
Starring: NT Ramarao (Sr); B. Saroja Devi; Gummadi; Padmanabham; Sarada; Allu Ramalingayya; Suryakantham; etc.
ముఖ్య తారాగణం: NT రామారావు; B సరోజాదేవి; గుమ్మడి; పద్మనాభం; శారద; అల్లు రామలింగయ్య; సూర్యకాంతం; తదితరులు
Lyrics: Acharya Athreya
గీత రచన: ఆచార్య ఆత్రేయ
Playback: Gantasala & P. Susheela
నేపథ్య గానం: ఘంటసాల & P సుశీల
Music: K.V. Mahadevan
సంగీతం: K.V. మహదేవన్
Director: Adurthi Subba Rao
దర్శకత్వం: ఆదుర్తి సుబ్బారావు
Banner: DBN Productions
నిర్మాణ సంస్థ: DBN ప్రొడక్షన్స్
Lyrics in Telugu
పల్లవి:
మెల్ల మెల్ల మెల్లగా ఆణువణువు నీదెగా
మెల్ల మెల్ల మెల్లగా ఆణువణువు నీదెగా
మెత్తగ అడిగితె లేదనేది లేదుగా
మెత్తగ అడిగితె లేదనేది లేదుగా
మెల్ల మెల్ల మెల్లగా ఆణువణువు నీదెగా
చరణం 1:
నీది కానిదేది లేదు నాలో నిజానికే నేనున్నది నీలో
నీది కానిదేది లేదు నాలో నిజానికే నేనున్నది నీలో
ఒక్కటే మనసున్నది ఇద్దరిలో
ఒక్కటే మనసున్నది ఇద్దరిలో
ఆ ఒక్కటీ చిక్కె నీ గుప్పిటిలో
హా…
మెల్ల మెల్ల మెల్లగా ఆణువణువు నీదెగా
మెత్తగ అడిగితె లేదనేది లేదుగా
మెత్తగ అడిగితె లేదనేది లేదుగా
మెల్ల మెల్ల మెల్లగా…
చరణం 2:
నిన్ను చూచి నన్ను నేను మరచినాను
నన్ను దోచుకొమ్మనీ నిలిచినాను
నిన్ను చూచి నన్ను నేను మరచినాను
నన్ను దోచుకొమ్మనీ నిలిచినాను
దోచుకుందమనే నేను చూచినాను
దోచుకుందమనే నేను చూచినాను
చూచి చూచి నువ్వె నన్ను దోచినావు
మెల్ల మెల్ల మెల్లగా ఆణువణువు నీదెగా
మెత్తగ అడిగితె లేదనేది లేదుగా
మెత్తగ అడిగితె లేదనేది లేదుగా
మెల్ల మెల్ల మెల్లగా…
చరణం 3:
కన్నులకు కట్టినావు ప్రేమ గంతలు
కన్నె మనసు ఆడినదీ దాగుడు మూతలు
కన్నులకు కట్టినావు ప్రేమ గంతలు
కన్నె మనసు ఆడినదీ దాగుడు మూతలు
దొరికినాము చివరకు తోడు దొంగలం
దొరికినాము చివరకు తోడు దొంగలం
దొరలమై ఏలుదాము వలపు సీమను
హా…
మెల్ల మెల్ల మెల్లగా ఆణువణువు నీదెగా
మెత్తగ అడిగితె లేదనేది లేదుగా
మెత్తగ అడిగితె లేదనేది లేదుగా
మెల్ల మెల్ల మెల్లగా ఆణువణువు నీదెగా
మెల్ల మెల్ల మెల్లగా ఆణువణువు నీదెగా
Lyrics in English
Chorus:
Mella mella mellaga anuvanuvu nidega
Mella mella mellaga anuvanuvu nidega
Metthaga adigithe ledanedi leduga
Metthaga adigithe ledanedi leduga
Mella mella mellaga anuvanuvu nidega
Stanza 1:
Nidi kanidedi ledu nalo nijanike nenunnadi nilo
Nidi kanidedi ledu nalo nijanike nenunnadi nilo
Okkate manasunnadi iddarilo
Okkate manasunnadi iddarilo
Aa okkati chikke nee guppitilo
Haa…
Mella mella mellaga anuvanuvu nidega
Metthaga adigithe ledanedi leduga
Metthaga adigithe ledanedi leduga
Mella mella mellaga
Stanza 2:
Ninnu chuchi nannu nenu marachinanu
Nannu dochukommani nilichinanu
Ninnu chuchi nannu nenu marachinanu
Nannu dochukommani nilichinanu
Dochukundamane nenu chuchinanu
Dochukundamane nenu chuchinanu
Chuchi chuchi nuvve nannu dochinavu
Mella mella mellaga anuvanuvu nidega
Metthaga adigithe ledanedi leduga
Metthaga adigithe ledanedi leduga
Mella mella mellaga
Stanza 3:
Kannulaku kattinavu prema ganthalu
Kanne manasu adinadi dagudu muthalu
Kannulaku kattinavu prema ganthalu
Kanne manasu adinadi dagudu muthalu
Dorikinamu chivaraku thodu dongalam
Dorikinamu chivaraku thodu dongalam
Doralamai eludamu valapu simanu
Haa…
Mella mella mellaga anuvanuvu nidega
Metthaga adigithe ledanedi leduga
Metthaga adigithe ledanedi leduga
Mella mella mellaga anuvanuvu nidega
Mella mella mellaga anuvanuvu nidega
