Maa Oollo Oka Paduchundi

Film (చిత్రం):

Ave Kallu (అవేకళ్లు(

(Released in 1967)

Music (సంగీతం):

Vedha (S.S. Vedhasalam) – వేదా (S.S. వేదాశలం)

Lyrics (గీతరచయిత):

Kosaraju (కొసరాజు)

Playback (నేపధ్య గానం):

ఘంటసాల (Ghantasala); పిఠాపురం నాగేశ్వరరావు (Pithapuram Nageswara Rao) 

Director (దర్సకత్వం) : A.C. Trilokchandar (A.C. త్రిలోక్ చందర్)

పల్లవి:

మావూళ్లో ఒక పడుచుంది – దెయ్య మంటే  భయమన్నది

డడాఢడాఢడడడాఢడ

మాఊళ్లో ఒక పడుచుంది – దెయ్యమంటే భయమన్నది

ఆవూళ్లో ఒక చిన్నోడు – నేనున్నాలే పదమన్నాడూ

చెమ్మచెక్క చెమ్మచెక్క చెమ్మచెక్క

హోయ్ మల్లెమొగ్గ మల్లెమొగ్గ మల్లెమొగ్గ

హోయ్ చెమ్మచెక్క చెమ్మచెక్క చెమ్మచెక్క

హోయ్ మల్లెమొగ్గ మల్లెమొగ్గ మల్లెమొగ్గ

హోయ్ చెమ్మచెక్క చెమ్మచెక్క చెమ్మచెక్క

హోయ్ మల్లెమొగ్గ మల్లెమొగ్గ మల్లెమొగ్గ

హోయ్ బలెబలెబలెబలెబలే య్యా

చరణం 1:

కంటిమీద కునుకురాదు బావా అంది

కన్ను మూసుకో నన్ను తలచుకో పిల్లా అన్నాడు

హోయ్ లాయిలల్ల – లాయిలల్ల లల్లలల్ల

హోయ్ లాయిలల్ల – లాయిలల్ల లల్లలల్ల

హోయ్ లాయిలల్ల – లాయిలలలల్లల్ల లలలలలలల   

కంటిమీద.. ఓహో.. కునుకురాదు.. ఆహ.. బావా అంది

కన్ను మూసుకో నన్ను తలచుకో పిల్లా అన్నాడు

ఓలమ్మో గైరమ్మో చీకట్లో చూసిందేదో

ఓలమ్మో గైరమ్మో కెవ్వంటూ అరిచిందయ్యో

హటకే హటకే హటకే – అరె  – బతకే బతకే బతకే

హటకే హటకే హటకే – అరె – బతకే బతకే బతకే

హోయ్ బలెబలెబలెబలెబలె – య్యా           ll మా వూళ్లో ఒక పడుచుంది ll  

చరణం 2:

బుర్రుపిట్టా ఆహ తుర్రుమంటే – ఓహో – బాబోయి అంది

అత్తకొడుకుని అరవబోకులే – పిల్లా అన్నాడు

వోయ్.. లాయిలల్ల – లాయిలల్ల లాయిలల్ల లల్లల్ల

వోయ్.. లాయిలల్ల – లాయిలల్ల లాయిలల్ల లల్లల్ల

వోయ్ లాయిలల్ల లాయిలల్ల – లల్లల్లల్ల లలల లలలలా

ఓలమ్మో గైరమ్మో – చీకట్లో చూసిందేదో

ఓలమ్మో గైరమ్మో – కెవ్వుమంటూ అరిచిందయ్యో

హటకే హటకే హటకే – అరె – బతకే బతకే బతకే

హోయ్ బలెబలెబలెబలెబలె – య్యా

చెమ్మచెక్క చెమ్మచెక్క చెమ్మచెక్క – మల్లెమొగ్గ మల్లెమొగ్గ మల్లెమొగ్గ

చెమ్మచెక్క చెమ్మచెక్క చెమ్మచెక్క – మల్లెమొగ్గ మల్లెమొగ్గ మల్లెమొగ్గ

చెమ్మచెక్క.. మల్లెమొగ్గ – చెమ్మచెక్క.. మల్లెమొగ్గ

చెమ్మచెక్క.. మల్లెమొగ్గ – చెమ్మచెక్క.. మల్లెమొగ్గ

బలెబలెబలెబలెబలె….య్యా

Refrain/Chorus

Maa oollo oka paduchundi – deyyamante bhayamannadi

Da da da da…

Maa oollo oka paduchundi – deyyamante bhayamannadi

Aa oollo oka chinnodu –nenunnale padamannadu

Chemma chekka chemma chekka chemma chekka

Hoy! Malle mogga malle mogga malle mogga  

Hoy! Chemma chekka chemma chekka chemma chekka

Hoy! Malle mogga malle mogga malle mogga

Hoy! Chemma chekka chemma chekka chemma chekka

Hoy! Malle mogga malle mogga malle mogga

Hoy! bhale bhale bhale bhale bhale Yyaa…

Stanza 1:

Kanti mida kunuku radu bava andi

Kannu musuko nannu talachuko pilla annadu

Olammo gairammo chikatlo chusindedo

Olammo gairammo kevvantu arachindayyo

Hatake hatake hatake – arey bathake bathake bathake

Hatake hatake hatake – arey bathake bathake bathake

Hoy! bhale bhale bhale bhale bhale Yyaa…          ll Maa oollo oka ll

Stanza 2:

Burru pitta aha turrumante – Oho baboy andi

Aththa kodukuni aravabokule pilla annadu

Voy layi lalla – layi lalla layi lalla lallalla

Voy layi lalla – layi lalla layi lalla lallalla

Voy layi lalla – layi lalla layi lalla lallalla lalala lalalalaa

Olammo gairammo chikatlo chusindedo

Olammo gairammo kevvantu arachindayyo

Hatake hatake hatake – arey bathake bathake bathake

Hoy! bhale bhale bhale bhale bhale Yyaa…          

Chemma chekka chemma chekka chemma chekka

Malle mogga malle mogga malle mogga  

Chemma chekka chemma chekka chemma chekka

Malle mogga malle mogga malle mogga  

Chemma chekka malle mogga – Chemma chekka malle mogga

Chemma chekka malle mogga – Chemma chekka malle mogga

Bhale bhale bhale bhale bhale Yyaa…