Lovely Feel Between Love & Roses

ఎదలో తొలి వలపే

విరహం జత కలిసే

ఎర్ర గులాబీలు (1979)

వేటూరి

S.P. బాల సుబ్రహ్మణ్యం;

S. జానకి

ఇళయరాజా

భారతి రాజా

లలలలల లా..

ఎదలో తొలి వలపే విరహం జత కలిసే

మధురం ఆ తలపే నీ పిలుపే..ఏ..ఏ

ఎదలో తొలి వలపే విరహం జత కలిసే

మధురం ఆ తలపే నీ పిలుపే..ఏ..ఏ

ఎదలో తొలి వలపే..

రోజాలతో పూజించనీ.. 

విరి తెనెలే నను తాగనీ

నా యవ్వనం పులకించనీ.. 

అనురాగమే పలికించనీ

కలగన్నదీ నిజమైనదీ..

కధలే నడిపిందీ..ఈ..ఈ..

ఎదలో తొలి వలపే విరహం జత కలిసే

మధురం ఆ తలపే నీ పిలుపే..ఏ..ఏ

ఎదలో తొలి వలపే..

పయనించనా నీ బాటలో.. 

మురిపించనా నా ప్రేమలో

ఈ కమ్మనీ తొలి రేయిని.. 

కొనసాగనీ మన జంటనీ

మోహాలలో మన ఊహలే..

సాగే చేలరేగే..ఏ..ఏ..

ఎదలో తొలి వలపే విరహం జత కలిసే

మధురం ఆ తలపే నీ పిలుపే..ఏ..ఏ

ఎదలో తొలి వలపే విరహం జత కలిసే

మధురం ఆ తలపే నీ పిలుపే..ఏ..ఏ ఎదలో తొలి వలపే..

MAM TV Music Studio

MAM TV Music Studio
Refreshing Melodies

Go to Home