
Film: Missamma
చిత్రం: మిస్సమ్మ
Language & Release: Telugu & 1955
భాష – రిలీజు : తెలుగు – 1955
Starring:
Sr. NTR; ANR; Savitri; SV Ranga Rao; Jamuna; Relangi; Ramana Reddy; etc.
ముఖ్య తారాగణం:
NT రామారావు (Sr); అక్కినేని నాగేశ్వర రావు; SV రంగారావు; సావిత్రి; జమున; రేలంగి; రమణా రెడ్డి; తదితరులు.
Lyrics: Pingali Nagendra Reo
గేయ రచన: పింగళి నాగేంద్ర రావు
Playback: P. Leela
నేపథ్య గానం: P. లీల
Music: Saluri Rajeswara Rao
సంగీతం: సాలూరి రాజేశ్వర రావు
Director: LV Prasad
దర్శకత్వం: LV ప్రసాద్
Banner: Vijaya Productions
నిర్మాణం: విజయ ప్రొడక్షన్స్
Lyrics in Telugu:
పల్లవి:
ఏమిటో నీ మాయ..
ఓ చల్లని రాజా – వెన్నెల రాజా
ఏమిటో నీ మాయ
ఓ చల్లని రాజా – వెన్నెల రాజా
ఏమిటో నీ మాయ
చరణం 1:
వినుటయే కాని వెన్నెల మహిమలు
వినుటయే కాని వెన్నెల మహిమలు
అనుభవించి నే నెరుగనయా
అనుభవించి నే నెరుగనయా
నీలో వెలసిన కళలూ కాంతులు
నీలో వెలసిన కళలూ కాంతులు
లీలగ ఇపుడే కనిపించెనయా
ఏమిటో నీ మాయ
ఓ చల్లని రాజా – వెన్నెల రాజా
ఏమిటో నీ మాయ
చరణం 2:
కనుల కళికమిది నీ కిరణములే
కనుల కళిక మిది నీ కిరణములే
మనసును వెన్నగా చేసెనయా
చెలిమి కోరుతూ ఏవో పిలుపులు
చెలిమి కోరుతూ ఏవో పిలుపులు
నాలో నాకే వినిపించెనయా
ఏమిటో నీ మాయ
ఓ చల్లని రాజా – వెన్నెల రాజా
ఏమిటో నీ మాయ
Lyrics in English:
Chorus:
Emito ni maya
Oh challani Raja – vennela Raja
Emito ni maya
Oh challani Raja – vennela Raja
Emito ni maya
Stanza 1:
Vinutaye kani vennela mahimalu
Vinutaye kani vennela mahimalu
Anubhavinchi ne neruganaya
Anubhavinchi ne neruganaya
Nilo velasina kalalu kanthulu
Nilo velasina kalalu kanthulu
Lilaga ipude kanipinchenaya
Emito ni maya
Oh challani Raja – vennela Raja
Emito ni maya
Stanza 2:
Kanula kalikamidi ni kiranamule
Kanula kalikamidi ni kiranamule
Manasunu vennaga chesenaya
Chelimi koruthu evo piilupulu
Chelimi koruthu evo piilupulu
Nalo nake vinipinchenaya
Emito ni maya
Oh challani Raja – vennela Raja
Emito ni maya

