COMPARISONS

Comparisons in English Language with meanings in Telugu language

English PhraseTelugu meaning
As black as coalబొగ్గు అంత నల్లగా
As black as midnightనడిరేయంత నలుపుగ
As black as pitchతారు అంత నల్లగ
As black as sootమసి అంత నల్లగా
As blind as a batగబ్బిలమంత గ్రుడ్డిగా
As blind as a moleమోల్ జంతువులా గ్రుడ్డిగా
As blind as a beetleపేడ పురుగంత గ్రుడ్డిగ
As blue as skyఆకాశమంత నీలంగా
As bold as lionసింహము వలె ధైర్యంగా
As brave as a lionసింహము వలె ధైర్యంగా
As bright as noondayపగలంత ప్రకాశవంతముగ
As bright as silverవెండి వలె ప్రకాశముగ
As brittle as glassగాజు అంత పెళుసుగ
As brown as a berryబెర్రీ పండు అంత గోధుమ వర్ణముగ
As busy as a beeతేనెటీగ అంత పని గల్గిన
As changeable as the moon, or a weather cockచంద్రునిలా మార్పులు చెందే (చంచలమైన) స్వభావం గల
As changeable as a weather cockకోడిపుంజు ఆకారంలో వుండి గాలి దిశను తెలిపే వెదర్ కాక్ (వెదర్వేన్) పరికరంలా చంచలమైన
As cheerful as a larkభరధ్వాజ పక్షి వలె సంతోషముగ
As clear as crystal స్ఫటికంలా స్వచ్ఛంగా
As clear as dayపట్టపగలంత స్పష్టముగ
As clear as noondayమిట్టమధ్యాహ్నమంత తేటతెల్లంగా
As cold as iceమంచువలె  చల్లగ
As cold as a cucumberదోసపండంత / చలవచేసే
As cunning as a foxనక్కవలె  జిత్తులమారియైన
As dark as midnightనడిరాత్రంత చీకటిగ
As dark as pitchతారంత  నల్లగ
As dead as door nailమేకు అంత  నిశ్చలముగ
As deaf as a postస్థంభం అంత చెవుడుగా / మానులా (కట్టెలా)  వినబడనట్లు
As deep as a wellబావి అంత లోతుగ
As deep as seaసముద్రమంత గంభీరముగ
As dry as a boneఎముకల వలె తడి అంటని
As dry as dustదుమ్ము అంత పొడి ఆరిపోయిన
As dumb as a statueశిలా ప్రతిమవలె మూగయైన
As easy as ABC… ఆ… (ABC) ల అంత  తేలికగా
As fair as a roseగులాబీ పువ్వంత అందముగా
As faithful as a dogశునకం (కుక్క అంత విశ్వాసంగా
As fat as a pigపందివలె క్రొవ్విన
As fierce as a tigerపులి అంత భయంకరముగ
As firm as a rockశిల అంత నిశ్చలముగా / శిలలా ఏమీ పట్టనట్లు
As flat as a boardపలకలా చదునుగా
As fleet as a deerజింకఅంత  వడిగా పరిగెత్తగల
As free as the airగాలివలె స్వేచ్ఛగా
As fresh as a daisyగడ్దిచామంతి పుష్పమంత తాజాగా
As fresh as a roseగులాబీ పువ్వంత తాజాగా
As gay as a larkభరధ్వాజ పక్షి అంత ఉల్లాసముగ
As gaudy as a butterflyసీతాకోకచిలుకవలె ఆడంబరముగా (రంగుల మయమైన)
As gaudy as a peacockనెమలివలె ఆడంబరముగా / దర్పంగా / ఠీవిగా
As gentle as a doveపావురమంత సాధువైన
As gentle as a lamb గొర్రెపిల్లవలె సాధువైన
As good as goldబంగారమంత శ్రేష్ఠముగా
As graceful as a swanహంసవలె అందమైన / సొగసైన
As grasping as a miserపిసినారివలె లోభియైన
As greedy as a dogకుక్కవలె అత్యాశగల
As green as grassగడ్డి అంత ఆకుపచ్చగ
As gruff as a bearఎలుగుబంటివలె చిరచిరలాడెడు
As happy as a kingరాజువలె సుఖముగ
As hard as flintచెకుముకి రాయు అంత గట్టిగా
As hard as marbleమార్బుల్ రాయి వలె గట్టిగా
As hard as a stoneరాయి వలె గట్టిగా
As harmless as a doveపావురం వలె శాంతంగా
As heavy as leadసీసం వలె బరువైన
As hoarse as a crowకాకి అరుపులా  బొంగురు కంఠం గల
As hot as fireనిప్పు అంత వేడిగా
As hot as pepperమిరియమంత కారంగా
As hungry as a hunterవేటగాడంత ఆకలిగా
As hungry as a wolfతోడేలంత ఆకలిగా
As innocent as a doveపావురమంత అమాయకంగా
As innocent as a lambగొర్రె పిల్లంత అమాయకంగా
As light as airగాలి అంత తేలికగా
As light as a butterflyసీతాకోకచిలుకలా తేలిపోయేటట్లు
As light as a featherఈక అంత తేలికగా
As like as two beansజంట చిక్కుడు కాయలవలె ఒకటిగా
As like as two peasరెండు బఠాణీల వలె ఒకటిగా
As like as two drops of waterనీటిబొట్లవలె ఒకటిగా
As loose as a rope of sandఇసుకతో చేసిన త్రాడంత వదులుగా
As loud as thunderఉరుము అంత బిగ్గరగా
As mad as a hatterటోపీలమ్మే వాడంత పిచ్చిగా
As mad as a March hareమార్చి నెలలో కుందేలంత పిచ్చిగా   
As merry as a cricketకీచురాయి అంత వేడుకగా
As modest as the violetరంగురంగుల పూలు పూయు “వైలెట్” (వియాల) మొక్కలంత చక్కగా
As mute as a fishచేప అంత మౌనముగా
As mute as a miceచిట్టి ఎలుకంత మౌనంగా
As obstinate as a muleకంచర గాడిదంత మూర్ఖంగా
As old as hillsకొండలంత ఏళ్ల నాటి (ప్రాచీనమైన)
As pale as deathచావు అంత నిర్జీవమైన
As pale as a ghostదయ్యమంత వివర్ణంగా
As patient as an oxఎద్దు అంత ఓర్పుతో
As plain as a pikestaffఈటెల కర్రంత సరళంగా (నునుపుగా)
As playful as a kittenపిల్లి పిల్లలా ఆకతాయిలా / పిల్లి పిల్ల వలె ఆకతాయిలా
As plentiful as blackberriesబ్లాక్ బెర్రీల వలె సమృద్ధిగా
As plump as a partridgeకౌజు పక్షి అంత క్రొవ్వు పట్టిన
As poor as a beggarభిక్షకుని అంత పేదరికంతో
As poor as a church mouse (a fictional mouse created by Lewis Carroll)చర్చిలో ఉండే చిట్టెలుక మాదిరి అరిపేదగా (లూయిస్ కారోల్ సృష్టించిన కాల్పనిక మౌస్)
As proud as Luciferలూసిఫర్ అంత గర్వంగా
As proud as a peacockనెమలి అంత ఠీవిగా / దర్పంగా 
As pure as a lilyలిల్లీ పువ్వంత స్వచ్ఛంగా / నిర్మలంగా
As quick as lightningమెరుపంత వేగంగా
As quick as thoughtఆలోచనలంత హఠాత్తుగా
As quiet as a lambగొర్రెపిల్ల అంత నెమ్మదిగా
As quiet as a mouse చిట్టెలుకంత నిశ్శబ్దంగా
As rapid as lightningమెరుపు అంత వేగంగా
As red as bloodరక్తమంత ఎర్రగా
As red as a cherryచెర్రీ పండంత ఎర్రగా
As red as fireనిప్పు అంత ఎర్రగా
As red as a roseగులాబీ పువ్వంత ఎర్రగా
As regular as (the) clock (work)గడియారం తిరిగినంత క్రమంగా
As rich as Croesusకుబేరుని (క్రీసస్ రాజు) అంత ధనం గల
As ripe as a cherryచెర్రీ పండు అంత పండిన
As round as an appleఆపిల్ పండంత గుండ్రంగా
As round as a ballబంతి అంత గుండ్రంగా
As round as a globeగోళము అంత గుండ్రంగా
As salty as brineసముద్రపు ఉప్పంత ఉప్పగా
As sharp as a needleసూది అంత వాడి గల
As sharp as a razorరేజర్ (మంగళికత్తి) అంత పదునుగా
As silent as the deadచచ్చినవాని అంత నిశ్శబ్దంగా
As silent as the starsచుక్కలంత (నక్షత్రాలంత) మౌనంగా
As silent as the tombసమాధి అంత నిశ్శబ్దంగా
As silly as a gooseబాతువలె అవివేకంగా (తెలివితక్కువగా)
As silly as a sheepగొర్రె తెలివితక్కువగా
As slender as gossamerసాలె గూడు అంత సన్నగా (పలచగా)
As slippery as an eelవాలగ (ఈల్) చేపంత జారి పోయేలా
As smooth as butterవెన్న అంత మృదువుగా
As smooth as oilనూనె వలె జారిపోవు
As smooth as glassగాజువలె నునుపుగా
As smooth as velvetమొకమల్ గుడ్డలా మెత్తగా
As sober as a judgeన్యాయమూర్తి వలె గంభీరంగా
As soft as butterవెన్నవలె మెత్తగా
As soft as silkసిల్క్ అంత మృదువుగా / మెత్తగా
As soft as waxమైనమంత మెత్తగా
As sound as a bellగంట వలె ఖంగున మ్రోగు
As sour as a crab appleఅడవి ఆపిల్ పండు వలె పుల్లగా
As sour as a lemonనిమ్మ పండంత పుల్లగా
As sour as a vinegar పులిసిన ద్రాక్ష రసమంత పుల్లగా
As steady as a rockరాయి వలె స్థిరంగా
As stiff as a pokerఇనుప కోలంత కఠినంగా
As stiff as a postస్తంభం వలె గట్టిగా
As still as deathచావువలె నిశ్చలంగా
As still as the graveసమాధి అంత నిశ్చలంగా
As straight as an arrowబాణం వలె సూటిగా (తిన్నగా)
As strong as a lionసింహం వంటి బలం గల
As stupid as a donkeyగడిదంతా తెలివిమాలిన
As sure as deathచావు అంత నిశ్చయంగా
As surly as a bearఎలుగుబంటి అంత కోపంగా
As sweet as honeyతేనెవలె తియ్యగా
As sweet as sugarపంచదార అంత తియ్యగా
As swift as an arrowబాణమంత వేగంగా (బాణంలా దూసుకుపోయే)
As swift as lightningమెరుపంత చమక్కున (వడిగా)
As swift as thoughtఆలోచనంత వేగంగా (చురుగ్గా)
As swift as the windగాలి అంత వడిగా / వేగంగా
As tall as a maypoleమే పోల్ (మే డే సెలెబ్రేషన్స్) స్తంభం అంత పొడవుగా
As tall as steepleగోపుర శిఖరమంత పొడవైన (ఎత్తైన)
As tame as a catపిల్లి అంత మచ్చికగా
As tender as a chickenకోడిపిల్లలంత మృదువుగా
As thick as a cableయారమోకు (కేబుల్) అంత లావుగా
As thick as hailstonesవడగళ్ళంత దట్టంగా (దిట్టంగా)
As thick as black berriesనల్ల బెర్రీల వలె సమృద్ధిగా
As thick as thievesదొంగలంత సన్నిహితంగా
As thin as a waferసన్నని రొట్టె (వేఫర్) అంత పలుచనగా
As timid as a hareకుందేలు అంత పిరికిగా
As tough as leatherతోలు అంత దృఢంగా
As tricky as a monkeyకోతి అంత ఆకతాయితనంగా (జిత్తులమారిలా)
As true as steelఉక్కు (స్టీల్) అంత దృడంగా విశ్వసించదగిన (నమ్మదగిన)  
As ugly as a toadగోదురు కప్ప అంత అందవిహీనంగా
As unstable as waterనీటివలె చంచలంగా
As warm as woolఉన్ని వలె వెచ్చగా
As watchful as hawkడేగ వలె జాగ్రత్తగా (నిశిత పరిశీలనగల)
As weak as a babyపసికందులా బలహీనమైన
As weak as a catపిల్లి వలె బలహీనంగా (బేలగా)
As weak as a kittenపిల్లి పిల్లల వలె బలహీనంగా (బేలగా)
As weak as waterనీటి వలె చంచలంగా
As wet as a drowned ratనీట మునిగిన ఎలుక వలె తడిగా
As white as snowమంచు అంత తెల్లని
As wise as a serpentపామువలె తెలివిగా
As wise as Solomonసోలమన్ రాజంత తెలివిగా
As yielding as waxమైనము వలె మెత్తగా (ఒదిగిపోయేలా)

Presented by: mamlabs.net