
Comparisons in English Language with meanings in Telugu language
| English Phrase | Telugu meaning |
| As black as coal | బొగ్గు అంత నల్లగా |
| As black as midnight | నడిరేయంత నలుపుగ |
| As black as pitch | తారు అంత నల్లగ |
| As black as soot | మసి అంత నల్లగా |
| As blind as a bat | గబ్బిలమంత గ్రుడ్డిగా |
| As blind as a mole | మోల్ జంతువులా గ్రుడ్డిగా |
| As blind as a beetle | పేడ పురుగంత గ్రుడ్డిగ |
| As blue as sky | ఆకాశమంత నీలంగా |
| As bold as lion | సింహము వలె ధైర్యంగా |
| As brave as a lion | సింహము వలె ధైర్యంగా |
| As bright as noonday | పగలంత ప్రకాశవంతముగ |
| As bright as silver | వెండి వలె ప్రకాశముగ |
| As brittle as glass | గాజు అంత పెళుసుగ |
| As brown as a berry | బెర్రీ పండు అంత గోధుమ వర్ణముగ |
| As busy as a bee | తేనెటీగ అంత పని గల్గిన |
| As changeable as the moon, or a weather cock | చంద్రునిలా మార్పులు చెందే (చంచలమైన) స్వభావం గల |
| As changeable as a weather cock | కోడిపుంజు ఆకారంలో వుండి గాలి దిశను తెలిపే వెదర్ కాక్ (వెదర్వేన్) పరికరంలా చంచలమైన |
| As cheerful as a lark | భరధ్వాజ పక్షి వలె సంతోషముగ |
| As clear as crystal | స్ఫటికంలా స్వచ్ఛంగా |
| As clear as day | పట్టపగలంత స్పష్టముగ |
| As clear as noonday | మిట్టమధ్యాహ్నమంత తేటతెల్లంగా |
| As cold as ice | మంచువలె చల్లగ |
| As cold as a cucumber | దోసపండంత / చలవచేసే |
| As cunning as a fox | నక్కవలె జిత్తులమారియైన |
| As dark as midnight | నడిరాత్రంత చీకటిగ |
| As dark as pitch | తారంత నల్లగ |
| As dead as door nail | మేకు అంత నిశ్చలముగ |
| As deaf as a post | స్థంభం అంత చెవుడుగా / మానులా (కట్టెలా) వినబడనట్లు |
| As deep as a well | బావి అంత లోతుగ |
| As deep as sea | సముద్రమంత గంభీరముగ |
| As dry as a bone | ఎముకల వలె తడి అంటని |
| As dry as dust | దుమ్ము అంత పొడి ఆరిపోయిన |
| As dumb as a statue | శిలా ప్రతిమవలె మూగయైన |
| As easy as ABC | అ… ఆ… (ABC) ల అంత తేలికగా |
| As fair as a rose | గులాబీ పువ్వంత అందముగా |
| As faithful as a dog | శునకం (కుక్క అంత విశ్వాసంగా |
| As fat as a pig | పందివలె క్రొవ్విన |
| As fierce as a tiger | పులి అంత భయంకరముగ |
| As firm as a rock | శిల అంత నిశ్చలముగా / శిలలా ఏమీ పట్టనట్లు |
| As flat as a board | పలకలా చదునుగా |
| As fleet as a deer | జింకఅంత వడిగా పరిగెత్తగల |
| As free as the air | గాలివలె స్వేచ్ఛగా |
| As fresh as a daisy | గడ్దిచామంతి పుష్పమంత తాజాగా |
| As fresh as a rose | గులాబీ పువ్వంత తాజాగా |
| As gay as a lark | భరధ్వాజ పక్షి అంత ఉల్లాసముగ |
| As gaudy as a butterfly | సీతాకోకచిలుకవలె ఆడంబరముగా (రంగుల మయమైన) |
| As gaudy as a peacock | నెమలివలె ఆడంబరముగా / దర్పంగా / ఠీవిగా |
| As gentle as a dove | పావురమంత సాధువైన |
| As gentle as a lamb | గొర్రెపిల్లవలె సాధువైన |
| As good as gold | బంగారమంత శ్రేష్ఠముగా |
| As graceful as a swan | హంసవలె అందమైన / సొగసైన |
| As grasping as a miser | పిసినారివలె లోభియైన |
| As greedy as a dog | కుక్కవలె అత్యాశగల |
| As green as grass | గడ్డి అంత ఆకుపచ్చగ |
| As gruff as a bear | ఎలుగుబంటివలె చిరచిరలాడెడు |
| As happy as a king | రాజువలె సుఖముగ |
| As hard as flint | చెకుముకి రాయు అంత గట్టిగా |
| As hard as marble | మార్బుల్ రాయి వలె గట్టిగా |
| As hard as a stone | రాయి వలె గట్టిగా |
| As harmless as a dove | పావురం వలె శాంతంగా |
| As heavy as lead | సీసం వలె బరువైన |
| As hoarse as a crow | కాకి అరుపులా బొంగురు కంఠం గల |
| As hot as fire | నిప్పు అంత వేడిగా |
| As hot as pepper | మిరియమంత కారంగా |
| As hungry as a hunter | వేటగాడంత ఆకలిగా |
| As hungry as a wolf | తోడేలంత ఆకలిగా |
| As innocent as a dove | పావురమంత అమాయకంగా |
| As innocent as a lamb | గొర్రె పిల్లంత అమాయకంగా |
| As light as air | గాలి అంత తేలికగా |
| As light as a butterfly | సీతాకోకచిలుకలా తేలిపోయేటట్లు |
| As light as a feather | ఈక అంత తేలికగా |
| As like as two beans | జంట చిక్కుడు కాయలవలె ఒకటిగా |
| As like as two peas | రెండు బఠాణీల వలె ఒకటిగా |
| As like as two drops of water | నీటిబొట్లవలె ఒకటిగా |
| As loose as a rope of sand | ఇసుకతో చేసిన త్రాడంత వదులుగా |
| As loud as thunder | ఉరుము అంత బిగ్గరగా |
| As mad as a hatter | టోపీలమ్మే వాడంత పిచ్చిగా |
| As mad as a March hare | మార్చి నెలలో కుందేలంత పిచ్చిగా |
| As merry as a cricket | కీచురాయి అంత వేడుకగా |
| As modest as the violet | రంగురంగుల పూలు పూయు “వైలెట్” (వియాల) మొక్కలంత చక్కగా |
| As mute as a fish | చేప అంత మౌనముగా |
| As mute as a mice | చిట్టి ఎలుకంత మౌనంగా |
| As obstinate as a mule | కంచర గాడిదంత మూర్ఖంగా |
| As old as hills | కొండలంత ఏళ్ల నాటి (ప్రాచీనమైన) |
| As pale as death | చావు అంత నిర్జీవమైన |
| As pale as a ghost | దయ్యమంత వివర్ణంగా |
| As patient as an ox | ఎద్దు అంత ఓర్పుతో |
| As plain as a pikestaff | ఈటెల కర్రంత సరళంగా (నునుపుగా) |
| As playful as a kitten | పిల్లి పిల్లలా ఆకతాయిలా / పిల్లి పిల్ల వలె ఆకతాయిలా |
| As plentiful as blackberries | బ్లాక్ బెర్రీల వలె సమృద్ధిగా |
| As plump as a partridge | కౌజు పక్షి అంత క్రొవ్వు పట్టిన |
| As poor as a beggar | భిక్షకుని అంత పేదరికంతో |
| As poor as a church mouse (a fictional mouse created by Lewis Carroll) | చర్చిలో ఉండే చిట్టెలుక మాదిరి అరిపేదగా (లూయిస్ కారోల్ సృష్టించిన కాల్పనిక మౌస్) |
| As proud as Lucifer | లూసిఫర్ అంత గర్వంగా |
| As proud as a peacock | నెమలి అంత ఠీవిగా / దర్పంగా |
| As pure as a lily | లిల్లీ పువ్వంత స్వచ్ఛంగా / నిర్మలంగా |
| As quick as lightning | మెరుపంత వేగంగా |
| As quick as thought | ఆలోచనలంత హఠాత్తుగా |
| As quiet as a lamb | గొర్రెపిల్ల అంత నెమ్మదిగా |
| As quiet as a mouse | చిట్టెలుకంత నిశ్శబ్దంగా |
| As rapid as lightning | మెరుపు అంత వేగంగా |
| As red as blood | రక్తమంత ఎర్రగా |
| As red as a cherry | చెర్రీ పండంత ఎర్రగా |
| As red as fire | నిప్పు అంత ఎర్రగా |
| As red as a rose | గులాబీ పువ్వంత ఎర్రగా |
| As regular as (the) clock (work) | గడియారం తిరిగినంత క్రమంగా |
| As rich as Croesus | కుబేరుని (క్రీసస్ రాజు) అంత ధనం గల |
| As ripe as a cherry | చెర్రీ పండు అంత పండిన |
| As round as an apple | ఆపిల్ పండంత గుండ్రంగా |
| As round as a ball | బంతి అంత గుండ్రంగా |
| As round as a globe | గోళము అంత గుండ్రంగా |
| As salty as brine | సముద్రపు ఉప్పంత ఉప్పగా |
| As sharp as a needle | సూది అంత వాడి గల |
| As sharp as a razor | రేజర్ (మంగళికత్తి) అంత పదునుగా |
| As silent as the dead | చచ్చినవాని అంత నిశ్శబ్దంగా |
| As silent as the stars | చుక్కలంత (నక్షత్రాలంత) మౌనంగా |
| As silent as the tomb | సమాధి అంత నిశ్శబ్దంగా |
| As silly as a goose | బాతువలె అవివేకంగా (తెలివితక్కువగా) |
| As silly as a sheep | గొర్రె తెలివితక్కువగా |
| As slender as gossamer | సాలె గూడు అంత సన్నగా (పలచగా) |
| As slippery as an eel | వాలగ (ఈల్) చేపంత జారి పోయేలా |
| As smooth as butter | వెన్న అంత మృదువుగా |
| As smooth as oil | నూనె వలె జారిపోవు |
| As smooth as glass | గాజువలె నునుపుగా |
| As smooth as velvet | మొకమల్ గుడ్డలా మెత్తగా |
| As sober as a judge | న్యాయమూర్తి వలె గంభీరంగా |
| As soft as butter | వెన్నవలె మెత్తగా |
| As soft as silk | సిల్క్ అంత మృదువుగా / మెత్తగా |
| As soft as wax | మైనమంత మెత్తగా |
| As sound as a bell | గంట వలె ఖంగున మ్రోగు |
| As sour as a crab apple | అడవి ఆపిల్ పండు వలె పుల్లగా |
| As sour as a lemon | నిమ్మ పండంత పుల్లగా |
| As sour as a vinegar | పులిసిన ద్రాక్ష రసమంత పుల్లగా |
| As steady as a rock | రాయి వలె స్థిరంగా |
| As stiff as a poker | ఇనుప కోలంత కఠినంగా |
| As stiff as a post | స్తంభం వలె గట్టిగా |
| As still as death | చావువలె నిశ్చలంగా |
| As still as the grave | సమాధి అంత నిశ్చలంగా |
| As straight as an arrow | బాణం వలె సూటిగా (తిన్నగా) |
| As strong as a lion | సింహం వంటి బలం గల |
| As stupid as a donkey | గడిదంతా తెలివిమాలిన |
| As sure as death | చావు అంత నిశ్చయంగా |
| As surly as a bear | ఎలుగుబంటి అంత కోపంగా |
| As sweet as honey | తేనెవలె తియ్యగా |
| As sweet as sugar | పంచదార అంత తియ్యగా |
| As swift as an arrow | బాణమంత వేగంగా (బాణంలా దూసుకుపోయే) |
| As swift as lightning | మెరుపంత చమక్కున (వడిగా) |
| As swift as thought | ఆలోచనంత వేగంగా (చురుగ్గా) |
| As swift as the wind | గాలి అంత వడిగా / వేగంగా |
| As tall as a maypole | మే పోల్ (మే డే సెలెబ్రేషన్స్) స్తంభం అంత పొడవుగా |
| As tall as steeple | గోపుర శిఖరమంత పొడవైన (ఎత్తైన) |
| As tame as a cat | పిల్లి అంత మచ్చికగా |
| As tender as a chicken | కోడిపిల్లలంత మృదువుగా |
| As thick as a cable | యారమోకు (కేబుల్) అంత లావుగా |
| As thick as hailstones | వడగళ్ళంత దట్టంగా (దిట్టంగా) |
| As thick as black berries | నల్ల బెర్రీల వలె సమృద్ధిగా |
| As thick as thieves | దొంగలంత సన్నిహితంగా |
| As thin as a wafer | సన్నని రొట్టె (వేఫర్) అంత పలుచనగా |
| As timid as a hare | కుందేలు అంత పిరికిగా |
| As tough as leather | తోలు అంత దృఢంగా |
| As tricky as a monkey | కోతి అంత ఆకతాయితనంగా (జిత్తులమారిలా) |
| As true as steel | ఉక్కు (స్టీల్) అంత దృడంగా విశ్వసించదగిన (నమ్మదగిన) |
| As ugly as a toad | గోదురు కప్ప అంత అందవిహీనంగా |
| As unstable as water | నీటివలె చంచలంగా |
| As warm as wool | ఉన్ని వలె వెచ్చగా |
| As watchful as hawk | డేగ వలె జాగ్రత్తగా (నిశిత పరిశీలనగల) |
| As weak as a baby | పసికందులా బలహీనమైన |
| As weak as a cat | పిల్లి వలె బలహీనంగా (బేలగా) |
| As weak as a kitten | పిల్లి పిల్లల వలె బలహీనంగా (బేలగా) |
| As weak as water | నీటి వలె చంచలంగా |
| As wet as a drowned rat | నీట మునిగిన ఎలుక వలె తడిగా |
| As white as snow | మంచు అంత తెల్లని |
| As wise as a serpent | పామువలె తెలివిగా |
| As wise as Solomon | సోలమన్ రాజంత తెలివిగా |
| As yielding as wax | మైనము వలె మెత్తగా (ఒదిగిపోయేలా) |
Presented by: mamlabs.net
