Film: Bomma Borusa
చిత్రం: బొమ్మా బొరుసా
Language – Year Released: Telugu – 1971
భాష & రిలీజ్: తెలుగు – 1971
Starring: Chandra Mohan; S. Vara Lakshmi; Chalam; Rama Krishna; Venneradai Nirmala; Allu Ramalingayya; Raja Babu; Rama Prabha; Mukkamala: etc.
ముఖ్య తారాగణం: చంద్ర మోహన్; S వరలక్ష్మి; చలం; రామకృష్ణ; వెన్నెరాడై నిర్మల; అల్లు రామలింగయ్య; రాజబాబు; రమాప్రభ: ముక్కామల; తదితరులు
Lyrics: Kosaraju
గీత రచన: కొసరాజు
Playback: S.P. Balasubrahmanyam & Pithapuram
నేపథ్య గానం: S.P. బాల సుబ్రహ్మణ్యం; పిటాపురం
Music: R. Sudarshanam
సంగీతం: R. సుదర్శనం
Director: K. Balachander
దర్శకత్వం: K. బాలచందర్
Banner: AVM Productions
నిర్మాణ సంస్థ: AVM ప్రొడక్షన్స్
Lyrics in Telugu
పల్లవి:
బొమ్మా బొరుసా పందెం వెయ్యి నీదో నాదో పై చెయ్యీ
కమాన్ క్లేప్… వన్… టూ…
బొమ్మా బొరుసా పందెం వెయ్యి నీదో నాదో పై చెయ్యీ
బొమ్మా బొరుసా పందెం వెయ్యి నీదో నాదో పై చెయ్యీ
బొమ్మయితేనే నీ గెలుపు బొరుసయితేనూ నా గెలుపు
బొమ్మా బొరుసా పందెం వెయ్యి నీదో నాదో పై చెయ్యీ
బొమ్మయితేనే నీ గెలుపు బోరుసయితేనూ నా గెలుపు
చరణం 1:
డబ్బుంటే గద పైకెగ రేయడం
అది లేందెందుకు ఊరక డంబం
డబ్బుంటే గద పైకెగ రేయడం
అది లేందెందుకు ఊరక డంబం
సాగిన్నాడు సర్దాగుండు ఎదురు తిరిగితే ఏముండూ
నడమంత్రపు సిరి వచ్చిన్నాడూ నెత్తికి కళ్ళూ వచ్చును చూడూ
బొమ్మా బొరుసా పందెం వెయ్యి నీదో నాదో పై చెయ్యీ
బొమ్మయితేనే నీ గెలుపు బోరుసయితేనూ నా గెలుపు
చరణం 2:
చంకీ లేందే జడవదు గుర్రం గోతిలో పడితే లంగడా గుర్రం

హద్దు మీరితే హడవా గుర్రం అదుపులో వుంటే జట్కా గుర్రం
సాధుకు కోపం రేగినప్పుడు వధ బట్టందే వదిలి పెట్టడూ
బొమ్మా బొరుసా పందెం వెయ్యి నీదో నాదో పై చెయ్యీ
బొమ్మయితేనే నీ గెలుపు బోరుసయితేనూ నా గెలుపు
చరణం 3:
పిండుంటే గద రొట్టె చెయ్యడం కొప్పుంటే గద పూలు పెట్టడం

చమురుంటే గద దీప మెలగడం డబ్బుంటే గద డాబు చెల్లడం
ఆడ పెత్తనం ఎన్నాళ్ళు సాగు గుట్టు తెలిస్తే చిటికెలో ఆగు
బొమ్మా బొరుసా పందెం వెయ్యి నీదో నాదో పై చెయ్యీ
Lyrics in English
Chorus:
Bomma borusa pandem veyi – nido nado pai cheyyi
Come on… Clap… one… two…
Bomma borusa pandem veyi – nido nado pai cheyyi
Bomma borusa pandem veyi – nido nado pai cheyyi
Bommayitene ni gelupu – borusatenu na gelupu

Stanza 1:
Dabbunte gada paikega reyadam
Adi lendenduku ooraka dambam
Dabbunte gada paikega reyadam
Adi lendenduku ooraka dambam
Saginnadu sardagundu eduru tirigite emundu
Nadamantrapu siri vacchinnaadu – netthiki kallu vacchunu choodu
Bomma borusa pandem veyi – nido nado pai cheyyi
Bommayitene ni gelupu – borusatenu na gelupu
Stanza 2:
Chanki lende jadavadu gurram – gotilo padite langda gurram

Haddu mirite hadava gurram – adupulo vunte jatka gurram
Sadhuku kopam reginappudu vadha battande vadili pettedu
Bomma borusa pandem veyi – nido nado pai cheyyi
Bommayitene ni gelupu – borusatenu na gelupu
Stanza 3:
Pindunte gada rotte cheyyadam – koppunte gada pulu pettadam

Chamurunte gada dipa melagadam – dabbunte gada dabu chelladam
Aada petthanam ennallu sagu – guttu theleste chitikelo aagu