Bhalega Navvitivi

Album: Bhalega Navvitivi

పాట: భలేగా నవ్వితివి

Film: Kalavari Kodalu

చిత్రం: కలవారి కోడలు

Language & Year:

Telugu & 1964

భాష – రిలీజు: తెలుగు – 1964

Starring: Sr. NTR; Krishna Kumari; Ramana Reddy; Padmanabham; Chalam; Prabhakara Reddy; etc.

Lyrics: Dr. C. Narayana Reddy

ముఖ్య తారాగణం: Sr. NT రామారావు; కృష్ణ కుమారి; రమణా రెడ్డి; పద్మనాభం; చలం; ప్రభాకర రెడ్డి; etc.

Playback: Gantasala

గీతాలాపన: ఘంటసాల

Music: T. Chalapathi Rao

సంగీతం: T. చలపతి రావు

Director: K. Hemambaradhara Rao దర్శకత్వం: K. హేమాంబరధర రావు

పల్లవి:

భలేగా నవ్వితివి – ఎలాగో చూచితివి

చలాకీ చూపితివి

మత్తుగా మెత్తగా – మత్తుగా మెత్తగా

మనసు దువ్వితివి

చరణం 1:

మధువును చిలికే నీ చూపే

మారలెను మెల్లగా నావైపే

పరువము పొంగే నీ రూపే

పరుగులు తీసెను నావైపే

బంగరు వలపులు

రంగుల తలపులు

తొంగి తొంగి చూసే

భలేగా నవ్వితివి – ఎలాగో చూచితివి

చలాకీ చూపితివి

చరణం 2:

గాలికి నీ కురులూగినవి

నాలో ఊహలు రేగినవి

జివ్వున నీ నడుమాడినది

ఝుమ్మని నామది పాడినది

గువ్వల పోలిన కోరికలేవో

కువ కువ లాడినవీ

భలేగా నవ్వితివి – ఎలాగో చూచితివి

చలాకీ చూపితివి

చరణం 3:

కన్నుల బాసలు విన్నాను

ఎన్నడొ నిను కనుగొన్నాను

అందము నాదనుకొన్నాను

అందుకె నిను రమ్మన్నాను

డెందము లోపల ఎందుకొ

తీరని తొందర కలిగేనూ

భలేగా నవ్వితివి – ఎలాగో చూచితివి

చలాకీ చూపితివి

Song: Bhalega Navvitivi

Chorus:

Bhalega navvitivi – elago chusitivi

Chalaki chupitivi

Matthuga metthaga – Matthuga metthaga

Manasu duvvitivi

Stanza 1:

Madhuvunu chilike ni chupe

Maralenu mellaga navaipe

Paruvamu ponge ni rupe

Parugulu tisenu navaipe

Bangaru valapulu

Rangula talapulu

Tongi tongi chuse

Bhalega navvitivi – elago chusitivi

Chalaki chupitivi

Stanza 2:

Galiki ni kuruluginavi

Nalo oohalu reginavi

Jivvuna naa nadumadinadi

Jhummani naamadi padinadi

Guvvala polina korikalevo

Kuva kuva ladinavi

Bhalega navvitivi – elago chusitivi

Chalaki chupitivi

Stanza 3:

Kannula basalu vinnanu

Ennado ninu kanugonnanu

Andamu nadanu konnanu

Anduke ninu rammannanu

Dendamu lopala enduko

Teerani tondara kaligenu

Bhalega navvitivi – elago chusitivi

Chalaki chupitivi