Andame Anandam

Film: Bratuku Teruvu

చిత్రం: బ్రతుకు తెరువు

Language – Year Released: Telugu – 1953

భాష & రిలీజ్: తెలుగు – 1953

Starring: Akkineni Nageswara Rao; SV Ranga Rao; Savitri; Relangi; Sri Ranjani; Surya Kantam; etc.

ముఖ్య తారాగణం: అక్కినేని నాగేశ్వర రావు; S.V. రంగారావు; సావిత్రి; రేలంగి; శ్రీ రంజని; సూర్యకాంతం; తదితరులు

Lyrics: Samudrala (Jr)

గీత రచన: సముద్రాల (Jr)

Playback: Gantasala

నేపథ్య గానం: ఘంటసాల

Music: C.R. Subbaraman & Gantasala

సంగీతం: C.R. సుబ్బరామన్ & ఘంటసాల

Director: P.S. Ramakrishna Rao

దర్శకత్వం: P.S. రామకృష్ణా రావు

Banner: Bhaskar Productions

నిర్మాణ సంస్థ: భాస్కర్ ప్రొడక్షన్స్

పల్లవి:

అందమే ఆనందం – అందమే ఆనందం

ఆనందమే జీవిత మకరందం

అందమే ఆనందం – అందమే ఆనందం

ఆనందమే జీవిత మకరందం

అందమే ఆనందం

చరణం 1:

పడమట సంధ్యారాగం

కుడి ఎడమల కుసుమపరాగం

పడమట సంధ్యారాగం

కుడి ఎడమల కుసుమపరాగం

ఒడిలో చెలి మోహన రాగం

ఒడిలో చెలి మోహన రాగం

జీవితమే మధురానురాగం

జీవితమే మధురానురాగం

అందమే ఆనందం

ఆనందమే జీవిత మకరందం

అందమే ఆనందం

చరణం 2:

పడిలేచే కడలి తరంగం ఓ… ఓ… ఓ…

పడిలేచే కడలి తరంగం

వడిలో జడిసిన సారంగం

వడిలో జడిసిన సారంగం

సుడిగాలిలో… ఓ… ఓ…

సుడిగాలిలో ఎగిరే పతంగం

జీవితమే ఒక నాటక రంగం

జీవితమే ఒక నాటక రంగం

అందమే ఆనందం

ఆనందమే జీవిత మకరందం

అందమే ఆనందం

ఓ… ఓ… ఓ…

Chorus:

Andame anandam – Andame anandam

Anandame jivita makarandam

Andame anandam – Andame anandam

Anandame jivita makarandam

Andame anandam

Stanza 1:

Padamata sandhyaragam

Kudi edamala kusumaparagam

Padamata sandhyaragam

Kudi edamala kusumaparagam

Odilo cheli mohana ragam

Odilo cheli mohana ragam

Jivitame madhuranuragam

Jivitame madhuranuragam

Andame anandam

Anandame jivita makarandam

Andame anandam

Stanza 2:

Padileche kadali tarangam O… O… O…

Padileche kadali tarangam

Odilo jadisina sarangam

Odilo jadisina sarangam

Sudigalilo… O… O…

Sudigalilo egire patangam

Jivitame oka nataka rangam

Jivitame oka nataka rangam

Andame anandam

Anandame jivita makarandam

Andame anandam

O… O… O…