Word-Substitutes to avoid many words in English language with similar words/meanings in Hindi and Telugu languages.
Useful for all sorts of people. Download link is available.
One-Word Substitute | Meaning in English | Hindi meaning | Telugu meaning |
Accountable | Liable to account for one’s actions | जवाबदेही | జవాబుదారీతనం |
Almighty | One who has power over everything | सर्वशक्तिमान | సర్వ శక్తిమంతుడు (దైవం) |
Alumnus | A former boy student of an educational institute | पूर्व विद्यार्थि | పూర్వ విద్యార్ధి |
Alumna | A female graduate from a university, college, etc. | पूर्व विद्यार्थिनि | పూర్వ విద్యార్థిని |
Amateur | One who plays for pleasure | शौकीन | అభిరుచి (ఆసక్తి) గల వ్యక్తి |
ambassador | A diplomat of the high rank representing a state in a foreign country | दूत, राजदूत | దూత / రాయబారి |
Ambidextrous | Equally skillful with each hand | सव्यसाची / उभयहस्त कुशल | సవ్యసాచి / రెండు చేతులతో సమానమైన నైపుణ్యంగల వ్యక్తి |
Amnesty | A general pardon of political offenders | आम माफ़ी / सरकार द्वारा दिया गया क्षमादान | (రాజకీయ నేరస్తులకిచ్ఛే) సాధారణ క్షమాబిక్ష |
Amphibious | Able to live both on land and in water | उभयचर / जल-स्थलचर | ఉభయచరజీవి (భూమి మీద, నీటిలోను జీవించగల జీవి ) |
Anarchy | Absence of government, misrule | अराजकता / अस्थिरता | ప్రభుత్వ వ్యవస్థ కుప్పకూలడం / అరాచకం |
Anecdote | A short entertaining account of some event | किस्सा / चुटकुला | వృత్తాంతం / కొన్ని సంఘటనల యొక్క చిన్న వినోదాత్మక కథ |
Animate | Having life | जीवंत बनाना / जान डालना | జీవం (చలనం) కలిగిన |
Anniversary | The yearly return of a date | वार्षिकॊत्सव | వార్షికోత్సవం |
Anonymous | Without the name of the author | गुमनाम | అనామకమైన (అజ్ఞాతమైన) వ్యక్తి |
Antedate | Be earlier in time; go back further | समय से पूर्व घटित होना / पहले की तारीख डालना | సమయం కంటే ముందే / కొంచం వెనక్కి మరలు |
Antidote | A medicine to counteract the effect of another medicine | विषहर औषध / अनिष्टारोधी | విరుగుడు / ఒక మందుకు విరుగుడుగా యిచ్ఛే మరొక మందు |
Antiseptic | A medicine that prevents decomposing | रोगाणुरोदक द्रव या क्रीम / रोगाणु-विरोधी तत्व | కూలిపోకుండా నిరోధించే క్రిమినాశకం |
Antonym | A word opposite in meaning to another | विपर्याय / विलोम शब्द /प्रतिशब्द | వ్యతిరేక పదం |
Aquatic | Of animals which live in water | जलीय / जल में होने रहनेवाला | నీటిలో నివసించే జంతుజాతికి చెందిన (నీటికి సంబంధించిన) |
Aristocracy | Government by the nobles | कुलीनवर्ग / कुलीन तंत्र / अभिजात वर्ग | దొరల (ప్రభువుల) ప్రభుత్వం |
asap | As soon as possible (abbreviation) | जितनी जल्दी हो सके (संक्षिप्त नाम) | వీలైనంత త్వరగా (సంక్షిప్తీకరణ) |
Atheist | A person who does not believe in the existence of God | नास्तिक | నాస్తికుడు (దైవమందు విశ్వాసం లేనివాడు) |
Audience | An assembly of listeners | श्रॊतागण | శ్రోతలు / ప్రేక్షకులు |
Autobiography | The life history of a person written by himself | आत्मकथा | ఆత్మకథ |
Autocracy | An absolute government by one man | तानाशाही / निरंकुस शासन | నిరంకుశత్వం / నిరంకుశ ప్రభుత్వం |
Avaricious | Extremely desirous of money | लालची / धन की अत्यधिक इच्छा | విపరీత ధనాపేక్ష గల |
Bankrupt | Being unable to pay one’s debts | दिवालिया | దివాళాతీసిన వ్యక్తి |
Barren | A plot of land that does not grow anything | बंजर | బంజరుభూమి |
Behead | To cut off the head | सिर काटना | శిరచ్ఛేదం |
Biography | The life history of a person written by another | जीवनी / दूसरे द्वारा लिखे गए व्यक्ति का जीवन इतिहास | జీవితగాథ / జీవితకథ |
Botany | The science of vegetable life | वनस्पतिज्ञानी | వృక్షశాస్త్రం / ఔషధశాస్త్రం |
Brittle | Hard but liable to get broken easily | भंगुर / जल्दी टूटने वाला / भुरभुरा | పెళుసు లక్షణం / గట్టిగా వున్నప్పటికీ సులభంగా పగిలిపోయే తత్వంగల |
Bureaucracy | Government by officials | अधिकारी तंत्र / अधिकारी वर्ग | అధికారులచే నడపబడు (ప్రభుత్వం) / అధికార వర్గం |
Burglar | One who breaks out into a house to steal | सेंधमार / चॊर | (కన్నపు) దొంగ |
Cannibal | One who eats human flesh | नरभक्षी / नर मांस भक्षक | నరమాంస భక్షకుడు/భక్షకి |
Carnivorous | (Animals/plants) feeding on flesh | मांस भक्षी / मांसाहारी | మాంసాహార జీవి |
Catalogue | List of books or other articles | सूचीपत्र / सूची | పట్టిక / సూచీ పట్టిక |
Cemetery | A place for burial of dead bodies | कब्रिस्तान / स्मशान | స్మశానం |
Centenarian | A person having hundred years or more age | शतायु महानुभाव / शतजीवी | వంద సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ వయసున్న వ్యక్తి |
Century | A period of hundred years | शताब्दी | శతాబ్దం / వంద సంవత్సరాలు |
Colleagues | People working in the same office | सहयोगी / सहकर्मी / साथी | సహద్యోగులు / తోటి పనివారు |
Comedy | A play which ends in love and marriage | प्रहसन सुखान्त | సుఖాంతం / హాస్యం |
Conductor | A person who collects fares on a public vehicle | मार्गदर्शक | మార్గదర్శి / మార్గదర్శకుడు |
Contemporary | A person who lives at the same time as another | समकालीन | సమకాలీనమైన (సమకాలీన) వ్యక్తి |
Convalescent | Recovering from illness | बीमारी से उबरनेवाला / अच्छा हो जानेवाला | అనారోగ్యం నుండి కోలుకుంటున్న |
Cosmopolitan | Of or from all parts of the world | सर्वदॆशीय | సార్వజనీనమైన (సాహిత్యం) |
Cosmopolite | A citizen of the world | विश्वनागरिक | ప్రపంచపౌరుడు |
Credulous | disposed to believe too readily | भोला / कान का कच्चा / बहुत जल्दी दूसरे की बात विश्वास करनेवाला | అమాయకంగా సులభంగా నమ్మే తత్వంగల |
Dead letter | Unclaimed / undelivered letter | लावारिस पत्र / अविभाजित पत्र | పంపిణీ కానటువంటి (బట్వాడాకాని) ఉత్తరం |
Dead language | A language that is written but not spoken | मृतक / मृत भाषा / भाषा जो लिखी जाती है लेकिन बोली नहीं जाती | మృతభాష / వాడుకలో లేని భాష |
Democracy | Government by the representatives of the people | लॊकतन्त्र | ప్రజాస్వామ్యం |
Dictatorship | Government carried on by an absolute ruler | तानाशाही | నియంతృత్వం |
Doctor | A licensed medical practitioner | डाक्टर, चिकित्सक, वैद्य,हकीम | వైద్యడు / వైద్యురాలు / డాక్టర్ |
Draw / Drawn | (The result of) a match in which neither party wins | बराबरी | ఇరుపక్షాలు సమ ఉజ్జీలుగా నిలిచిన (ఆట) |
Eatable/Edible | Fit to be eaten | खाद्य / खाने योग्य / खाद्य / खाने के योग्य | తినదగిన |
Effeminate | Of manners more like those of a woman than of a man | स्त्रैण / जनाना / पौरुषहीन / दुर्बल | ఆడతత్వం గల (వ్యక్తి) |
Eligible | Fit to be chosen | उपयुक्त | ఉపయుక్తమైన |
Equestrian | One who rides on horse-back | घुड़सवारी-संबंधी / घुड़सवारी करनेवाला | గుర్రపు స్వారీ చేసే వ్య్తకి |
Extempore | Done off hand without notes | अचिंतित / बिना तैयारी बोलना या करना / तात्कालिक | ఆశువుగా, చాటుధారగా, అయత్నంగా |
Extravagant | A man who wastes his money on luxury | शाहखर्च / फिजूलखर्जी / अपव्ययी | దుభారా చేయు (అతిగా ఖర్చు చేయు) |
Fastidious | Not likely to be easily pleased | नकचढ़ा / बदमिजाज / तुनुकमिजाज | సులభంగా తృప్తిపడని |
Fatal | Resulting in death | घातक / प्राणांतक | ప్రాణాంతకమైన / వినాశకరమైన |
Fatalist | One who believes in fate | भाग्यवादी / नियतिवादी | కర్మవాది / దైవికవాది |
Feminist | A supporter of the cause of women | नारीवादी | మహిళా హక్కుల మద్దతుదారు |
Foregone | Well in the past; former | पूर्वनिर्धारित / पिछली / पूर्वनिश्चित | గతంలోని / మాజీ |
Fratricide | The murder or murderer who murders their brother or sister (siblings) | भ्रातृवध / भ्रातृघात | భాతృ (తోడబుట్టినవారు) హత్య / భాతృహంతకుడు |
French | Inhabitants of France | फ्रांसीसी (भाषा) | ఫ్రెంచ్ భాష / ఫ్రెంచ్ దేశీయుడు |
Germicide | A medicine that kills germs | जीवाणुनाशक पदार्थ | సూక్ష్మక్రిములను చంపే మందు |
God send / Wind fall | An unexpected stroke of good fortune / a sudden happening | ईश्वरीय वरदान / सौभाग्य / ईस्वर की देन | ఈశ్వరప్రసాదం |
Gratis | Given or done without payments | निशुःल्क / मुफ्त में | ఉచితంగా / ఉచితమైన |
Gregarious | Of animals which like to live in flocks/groups | मिलनसार / समाजशाली | సంఘజీవి / సమూహా జీవనం గడిపే జీవి |
Grocer | Shopkeeper who sells food and general small household requirements | परचूनिया / बनिया / पंसारी | కిరణావర్తకుడు / చిల్లరవర్తకుడు |
Herbivorous | Of animals which eat grass and plants | शाकाहारी | శాకాహారి |
Holiday | A day of rest from labour | छुट्टी | సెలవు |
Honorary | A post for which no salary is paid | सम्मानार्थ, अवैतनिक | గౌరవార్ధం / జీతం తీసుకోకుండ పనిచేయు |
Honorary | Performing work without pay | सम्मानार्थ, अवैतनिक | గౌరవనీయులైన |
Honourable | Conferred as an honour | सम्मानीया / महान | గౌరవనీయులైన |
Idler | One who does not want to do any work | आलसी आदमी | సోమరి / బద్ధకస్తుడు |
Idolatry | The worship of idols | मूर्तिपूजा / बुतपरस्ती | విగ్రహారాధన |
Ignorant | Without knowledge / Unaware | अनाड़ी / अनभिज्ञ | అజ్ఞాని / తెలియని వ్యక్తి |
Illegal | Contrary to law | गैरकानूनी | చట్టవ్యతిరేకమైన |
illegible | That which cannot be read | अस्पष्ट | అస్పష్టమైన / చదవవీలుకాని |
Illiterate | One who can neither read nor write | अनपढ / निरक्षर | చదువుకోని / పామరుడు |
Immigrant | A person who moves to a foreign country to live there permanently | आप्रवासी | వలసదారు / ఒక దేశం నుండి మరొక దేశానికి వలస వెళ్లిన వ్యక్తి |
Impassable | Incapable of being passed | दुस्तर / दुर्गम | ఉత్తీర్ణత సాధించలేక పోయిన / అగమ్య |
Imperceptible | That which cannot be noticed | अगोचर / अगम्य | బుర్రకు అందని / గ్రహించ వీలుకాని |
Impracticable | The plan that cannot be put into practice | अव्यवाहारिक / अव्यवहार्य | ఆచరణ వీలుకాని / అసాధ్యమైన |
Impregnable | (A fort) that cannot be seized by attack | अजेय / दुर्जेय / अभेद्य | అజేయమైన (కోట / దుర్గం) |
Improbable | Not likely to happen | असम्भाव्य | జరిగే వీలుకాని / చాల వరకు జరగని |
Inaccessible / Unapproachable | Incapable of being approached | अगम्य / जिस तक पहुंचा न जा सकता | ప్రాప్యతలేనిది / చేరుకోలేనిది |
Inanimate | Without life | अचेतन / निर्जीव / जड़ | నిర్జీవమైన / జీవంలేని / చలనంలేని |
Inaudible | That which cannot be heard | अश्रव्य/ जो सुनाई न पड़े | వినబడని |
Incorrigible | Bad beyond correction or reform | सुधारतीत / बहुत खराब | సరిదిద్దలేని / దిద్దుబాటుకు వీలుకాని |
Incredible / Unbelievable | Incapable of being believed | अविश्वसनीय / आश्चर्यजनक | నమ్మశక్యంకాని / నమ్మలేని |
Incurable | Incapable of being cured | असाद्य रोगी / अचिकित्स्य | నయం చేయలేనిది |
Indefatigable | Without tiredness | अथक / न थकनेवाला | అలసిపోని / అలసటలేని |
Indelible | Cannot be removed or erased | अमिट / न मिटनेवाला | చెరగని / తొలగించడం సాధ్యంకాని |
Indescribable | That which cannot be described | वर्णनातीत / अवर्णनीय | వర్ణించలేనిది / వర్ణింప వీలుకానిది |
Indispensable | Absolutely necessary/essential | अपरिहार्य / आवश्यक | అనివార్యమైనది / కచ్చితంగా అవసరమైనది |
Indivisible | Impossible of being divided | अविभाज्य | అవిభాజకమైన / విభజింప వీలుకాని |
Ineffable | Too great for words | अवर्णनीय / वर्णनातीत | పదాలకు అందనిది / మాటలు చాలని |
Ineligible | Incapable of being elected/ selected | अपात्र / अयोग्य | అనర్హమైన / అర్హత లేని |
Inexcusable | The conduct which cannot be executed | अनुचित / अक्षम्य / अन्यायोचित | క్షమింపజాలని / క్షమార్హం కాని |
Inexorable | Not to be moved by entreaty | अडिग / अटल / अनम्य | ఎంత వేడుకున్నా కరగని / కనికరించని |
Inexplicable | Incapable of being explained | अव्याख्येय / जिस की व्याख्या न की जा सके | వివరింప వీలుకాని / చెప్ప సాధ్యంకాని |
inexpressible | Not possible to express | अकथनीय / अवर्णनीय | చెప్ప లేని / చెప్పజాలని / వ్యక్తీకరింపలేని |
Infallible | Incapable of failure or error | अचूक / अमोघ / गलती न करनेवाला | వైఫల్యం చెందని / లోపాలులేని |
Infanticide | Murder (murderer) of an infant | शिशुहत्या / बालहत्या / बालहत्या करनेवाला | శిశు హత్య / శిశు హంతకుడు |
Inflammable | Likely to be easily burnt / easily ignited | ज्वलनशील / गुस्सैल / क्रोधी | సులభంగా మండించదగు / సులభంగా కాలేటువంటి |
Inimitable | That which cannot be imitated | अननुकरणीय / अद्वितीय | అనుకరింప వీలుకాని |
Innocuous | Not injurious to physical or mental health / which is quite harmless | अहानिकर / हानि न करनेवाला | ఆరోగ్యానికి హానికరంకాని |
Insatiable | That which cannot be satisfied | अतृप्य / जिसे तृप्त न किया जा सके | తనివితీరని / సంతృప్తిలేని |
Insoluble | Incapable of being dissolved | अविलेय / अघुलनशील / जिसका समाधान न हो सके | కరగ వీలుగాని / (నీటిలో) కరగని |
Insolvent / Bankrupt | Unable to pay debts | दिवालिया (व्यक्ति) | దివాళా తీసిన / అప్పులు చెల్లించలేని |
Insurmountable | Incapable of being overcome / impossible surmount | अविजेय / अजेय | అధిగమించలేని / అధిగమించ సాధ్యంకాని |
Invincible / unconquerable | Incapable of being conquered | अपराजेय / दुर्भेद्य / अजेय | అజేయమైన / జయింప సాధ్యంకాని |
Invisible | Incapable of being seen | अद्रुश्य / अप्रकट / गायब | కంటికి కనబడని / అదృశ్యంగా ఉండే |
Irrelevant | Not to the point of the subject in hand | अप्रासंगिक / विसंगत | అసంబద్ధమైన / సంబంధం లేని |
Irreparable | That cannot be repaired | सुधारा या बदला न जा सके | మరమ్మత్తు చేయ సాధ్యంకాని / బాగుచేయ వీలుకాని |
Irrevocable | Which cannot be altered or recalled | अटल / अपरिवर्तनीय / अप्रतिसंहरणीय | మార్చజాలనిది / మార్పుచేయ లేదా గుర్తుపెట్టుకోలేనిది |
Irritable | Easily made angry | चिड़चिड़ा / बदमिजाज | సులభంగా కోపపడే / చిరాకుపడే / చిరాకు తెప్పించే |
Laboratory | A place where scientific experiments are done | प्रयॊगशाला | ప్రయోగశాల |
Library | A room containing many books | पुस्तकालय | గ్రంథాలయం / పుస్తకాలయం |
Lifelong | Extending throughout one’s life | आजीवन साथी / आजीवन | జీవితాంతం |
Linguist | One who makes a scientific study of language | भाषाविज्ञानी | (బహు) బాషా విజ్ఞాని |
Literate | Acquainted with alphabet | शिक्षित / साक्षर / सुशिक्षित | అక్షరాస్యుడు / చదువుకున్న వ్యక్తి |
Logic | The science of reasoning | तर्कशास्त्र / तर्क | తర్కం / తర్కశాస్త్రం / తార్కికశాస్త్రం |
Loquacious | Full of trivial conversation/ Fond of talking | बकवादी / बातूनी | మాటలమారియైన / కబుర్ల పోగైన / ఊసుపోలు మాటలందు ఆసక్తిగల |
Lunar | Of the moon | चंद्रमा संबंधी / चांद्र | చంద్రునికి చెందిన / చంద్రునికి సంబంధించిన |
Maiden Speech | One’s first speech in public | सार्वजनिक रूप से पहला भाषण | తోలి ప్రసంగం (ఒక వ్యక్తి మొదటిసారి చేసే ప్రసంగం) |
Mammals | Animals which feed their young with milk from the breast | स्तनपायी (प्राणी) | క్షీరదం / పిల్లలకు పాలిచ్చి పెంచే జంతువు |
Manuscript | A paper written by hand | हस्तलिपि | వ్రాతప్రతి / చేతితో వ్రాసినది |
Matinee | A cinema-show which is held in the daytime | अपराह्न का खॆल | మధ్యాహ్నపు (సినిమా) ఆట |
Matricide | The murder/murderer of one’s mother | मातृघात / मातृहत्य (हत्यारा) | తల్లిని హత్యచేయుట / తల్లిని చంపిన వ్యక్తి |
Mediator / (go-between) | An agent between two parties | मध्यस्त / / दो पक्षों के बीच एक एजेंट | మధ్యవర్తి |
Mercenary | Working only for money | भाड़े का सैनिक / धनलोलुप | కిరాయికి పనిచేయు / డబ్బుకోసం (మాత్రమే) పనిచేయు |
Meticulous | A person who is too careful for details | अत्यंत सतर्क तथा यथातथ्य | మిక్కిలి శ్రద్ద గల / జాగ్రత్తతో కూడిన |
Migrant | Leaving one’s country and going to another | प्रवासी / काम के लिए जगह जगह जाने वाला व्यक्ति | ప్రవాసి / వలసదారు / వలసజంతువు |
Migratory | Moving from one place to another | प्रवासी / प्रवासशील | ఒక ప్రాంతం నుండి మరొక ప్రాంతానికి వలసపోవు |
Miser | One who saves money by starving oneself | कंजूस / कृपण | పిసినారి / లోభి |
Monarchy | Government by a king | राजतन्त्र | ఏకాధిపత్యం / రాజరికం |
Mortal | Subject to death | मरणशील / मर्त्य / मरण धर्मा | మనిషి / మర్త్యుడు / చావు తప్పనివాడు |
Narcotic | A drug which produces sleep | नशीली दवा / नशीला पदार्थ | మాదకద్రవ్యాలు / మత్తు కలిగించు మందు(లు) |
Neglectful | Not showing due care or attention | लापरवाह / बेख़बर / असावधान | నిర్లక్ష్యం గల / శ్రద్ధలేని |
Notorious | Having an evil (a bad) reputation | बदनाम / कुख्यात | అపఖ్యాతి పాలైన / చెడుగా పేరుగాంచిన |
Objectionable | Causing disapproval or protest | आपत्तिजनक | అభ్యంతరకరమైన / నిరాకరణ లేదా నిరసనకు కారణమైన |
Obsolete | No longer in use | अप्रयुक्त / पुराना / अप्रचलित | వాడుకలోలేని / చెల్లని / పురాతనమైన |
Occasionally | Now and then | कभी-कभी | అప్పుడప్పుడు |
Octogenarian | Being from 80 to 89 years old | 80 से 89 वर्ष के वय का व्यक्ति | 80 నుండి 89 సంవత్సరాల వయసున్న వ్యక్తి |
Oligarchy | Government by few people | अल्पतंत्र / गुटतंत्र | కొద్దిమందితో నడపబడు ప్రభుత్వం లేదా పాలన |
Omnipotent | Having unlimited power / all powerful | सर्वसमर्थ / सर्वशक्तिमान | సర్వశక్తిగల |
Omnipresent | Present everywhere at the same time | सर्वव्यापी / सर्वव्यापक | సర్వవ్యాపియైన |
Omniscient | Infinitely wise | सर्वज्ञ | సర్వజ్ఞుడైన / సర్వశాస్త్ర పారంగతుడు |
Omnivorous | One who eats everything (both plants and animals) | सर्वभक्षक / सर्वभक्षी | సర్వభక్షకమైన / శాకాహార మాంసాహారములను తిను |
Optimist | One who takes a bright view of things | आशावादी | ఆశావాది |
Orator | One who makes a powerful public speech | वक्ता / भाषणकर्ता | వక్త / ఉపన్యాసకుడు |
Orphan | A child whose parents are dead | अनाथ / यतीम | అనాథ / ఎవరూలేని వ్యక్తి |
Panacea | A cure/remedy for all diseases | रामबाण, संजीवनी | సర్వరోగ నివారిణి / చింతామణి |
Parasite | That which lives on another | पराश्रयी / परजीवी | పరాన్నజీవి / ఇతరులపై ఆధారపడి జీవుంచు వ్యక్తి లేదా జీవి |
Patriot | One who loves one’s country | देशभक्त | దేశభక్తుడు / దేశభక్తిగల వ్యక్తి |
Patricide | The murder/murderer of one’s father | पितृहत्य / पिता का हत्यारा | పితృ (తండ్రి) హత్య / పితృహంతకుడు |
Patrimony | An inheritance coming by right of birth | पैतृक संपत्ति | పితృస్వామ్యం / వారసత్వం |
Pedestrian | A person who travels on foot | पदयात्री / पैदल चलने वाला | పాదచారి / బాటసారి / నడచిపోవు వ్యక్తి |
Pernicious | Exceedingly harmful | विनाशकारी / हानिकर / घातक | మిక్కిలి హానికరమైన |
Pessimist | A man who looks at the dark side of things | निराशावादी | నిరాశావాది |
Philanthropist | One who tries to good to mankind | परोपकारी व्यक्ति | లోకోపకారి / దయాళువు / సర్వ మానవకోటిని ప్రేమించువ్యక్తి |
Polyandry | Practice of having more than one husband at a time | बहुपतित्व / बहुपति प्रथा | బహు భ భర్త్రుకత / అనేక భర్తలుగల |
Polygamy | Practice of having more than one wife at a time | बहुविवाह, बहुपत्नित्व / बहुपत्नी प्रथा | బహు భార్యాత్వము / అనేక భర్తలుగల |
Polyglot | One who knows many languages | बहुभाषी / अनेक भाषाओं में लिखित | బహు భాషావేత్త / బహుభాషాగ్రంథము |
Polymath | A person of great and varied learning | महापंडित | అనేక విషయాలను నేర్చిన వ్యక్తి |
Popular | A man who is liked by everybody | लोकप्रिय / जनप्रिय | లోకప్రియమైన / జనసమ్మతమైన |
Portable | That which can be easily carried | उठौआ / (जिसे) आसानी से ले जाया जा सके | తేలికగా తీసుకుపోదగిన |
Posthumous | A child born after the death of his father or a book published after the death of its author | मरणोत्तर / पिता की मृत्यु के बाद उप्तन्न हेनेवाला | మరణానంతర / చనిపోయిన తర్వాత జరిగిన / తండ్రి మరణం తర్వాత పుట్టిన బిడ్డ |
Postmortem | Medical examination of a dead body | शव-परीक्ष | శవపరీక్ష |
Postscript | An addition made after concluding the letter | पूरक / पत्र आदि के अंत में जोड़ा गया अंश | ఉత్తరం ముగించిన తర్వాత జతచేయు విషయం |
Question setter | One who sets questions | प्रश्न चुननेवाला | ప్రశ్నలను కూర్చు వ్యక్తి |
Rectangle, square | A four-sided figure whose every angle is a right angle | आयत, वर्ग | దీర్ఘచతురస్రము / చతురస్రము |
Red-tapism | Strict adherence to official formalities / too much official formality | आधिकारिक औपचारिकताओं का सख्त पालन / बहुत अधिक आधिकारिक औपचारिकता | అతిగా నియమములను పాటించు / మితిమీరిన అధికారిక లాంఛనాలు |
Regicide | The murder / murderer of a king | राजवध / राजा का हत्यारा | రాజహత్య / రాజహంతకుడు |
Reticent | One who is reserved in speech | चुप्पा / घुन्ना / अल्पभाषी | కలివిడిగా మాట్లాడలేని / మౌనముగా వుండే వ్యక్తి |
Retrospective | Concerned with or related to the past | पूर्वप्रभावी / पूर्वव्यापी | గతానికి చెందిన |
Sanguinary | Accompanied by bloodshed | रक्तमय / खूनी / रक्तपिपासु | రక్తపాతంతో కూడిన |
Scapegoat | One who is made to suffer for another | बलि का बकरा / बलिपशु | బలిపశువు / బలిమేక |
Sceptic | One who always doubts | संशयवादी / संशयात्मा | నిత్యశంకితుడు / అనుమానములతో నిండినవాడు |
Sensational | Likely to cause sensation | सनसनीदार / सनसनीखेज | సంచలనమైన / ఉత్కంఠభరితమైన |
Simultaneously | Happening at the same time | समक्षणिक / साथ-साथ /एक ही समय (साँस) में | ఏకకాలంలో / ఒకే సమయంలో |
Sinecure | An office that involves minimal duties with good salary | कार्यालय जिसमें कम काम और अधिक वेतन है | తక్కువ పని, మంచి జీతం గల ఉద్యోగం |
Solar | Relating to or derived from the sun | सौर / सूर्य संबंधी | సౌర / సూర్య సంబంధమైన |
Soliloquy | Talking to oneself | आत्मभाषण / स्वयं से बात करना | స్వగతము / తనలోతాను మాట్లాడుకొను / ఆత్మగతం |
Spokesman/spokesperson | One who speaks for others | प्रवक्ता / जो दूसरों के लिए बोलता हो | ఒకరి తరపున (ఒక సంస్థ తరపున) మాట్లాడువ్యక్తి |
Studio | A room where an artist or a photographer works | चित्रशाला / चित्रालय / कार्यशाला / स्टुडियो | చిత్రశాల / ఛాయాచిత్రశాల / స్టూడియో |
Suicide | Self-murder, voluntary self-destruction | आत्महत्या / आत्मघात | ఆత్మహత్య |
Swordsman | A man skilled in the use of sword | तलवार ले जानेवाला | ఖడ్గనైపుణ్యం గలవాడు |
Sycophant | A person who uses flattery to please someone to gain a personal advantage | चाटुकार / खुशामदी / चापलूस | పొగిడి పనులు చేయించుకొనువాడు / చాటుకారుడు |
Synonym | A word having the same meaning as another | समानार्थ / पर्याय | సమానార్థకము / పర్యాయపదం |
Theist | One who believes in the existence of God | ईश्वरवादी / आस्तिक | ఆస్తికుడు / ఈశ్వరవాది |
Thermometer | An instrument for measuring temperature | तापमापी | ఉష్ణమాపకము / థెర్మోమీటర్ |
Thesaurus | A dictionary of synonyms | पर्याय शब्दकोश | పర్యాయపదాల నిఘంటువు |
Tragedy | A play which ends in death and sorrow | दुःखान्त (नाटक) | దుఃఖాంతం |
Triangle | A three-sided figure | त्रिभुज | త్రిభుజం |
Turncoat | A disloyal person | दलबदलू / विश्वासघाती | ఫిరాయింపుదారుడు / విశ్వసింపజాలని వ్యక్తి |
Unanimous | All of one mind | सर्वसम्मत | ఏకగ్రివంగా / అందరికీ ఆమోదయోగ్యమైన |
Unavoidable / Inevitable | Incapable of being avoided | अनिवार्य / अपरिहार्य | తప్పని / అపజాలని / తప్పించలేని |
Unilateral | Done by only one side | एकपक्षीय / इकतरफा | ఏకపక్ష / ఏకపక్షంగా |
Unintelligible | That which cannot be understood | अबोधगम्य / दुर्बेद्य / गूढ़ | అర్థంకాని / అస్పష్టమైన |
Universal | Belonging to or done by all persons or things in the world | सार्वभौम / सर्वदेशिक / सर्वव्यापी | సర్వసామాన్యమైన / సార్వజనీనమైన |
Unsalable | Incapable of being sold | अयोग्य / बिकने में असमर्थ / बेचा नहीं जा सकता | అమ్మలేని / అమ్మకం చేయలేని |
Unsociable | Against mixing in society | एकांतप्रिय / समाज में घुलने-मिलने के खिलाफ | అందరితో కలియుటకు ఇష్టపడని |
Untamable | Incapable of being tamed | वश में न हो सकता / अयोग्य | లోబడని / వశ్యం కానీ |
Vegetarian | A man who lives on vegetable | शाकाहारी / निरामिष / फल सब्जी खानेवाला | శాఖాహారి |
Verbose | The style which is too full of words | शब्दबहुल / वाचाल / शब्दाडंबर / वागाडंबरी | శబ్దపుష్టిగల / వాగ్భాడంబరమైన |
Verbatim | Using the same words / Word for word | शब्दशः / जैसे बोला या लिखा ठीक वैसा | అవే మాటలు తూ చ తప్పక / మాటకు మాట సమాధానంగా |
Voluntary | Of one’s own free will | स्वैच्छिक / ऐच्छिक | స్వచ్ఛందంగా / తనకు తానే |
Wardrobe | A place where clothes are kept | अलमारी | బీరువా / అల్మైరా |
Widower | A man whose wife is dead | विधुर / रँडुआ | భార్య చనిపోయినవాడు / విదురుడు |
Widow | A woman whose husband is dead | विधवा / राँड | వితంతువు / విధవ |
Wireless, radio | Method of sending messages without the help of wires | बेतार, रेडियो / तार रहित | ఆకాశవాణి / నిస్తంత్రీ వర్తమాన పధ్ధతి /రేడియో |
Wholesome | Characteristic of physical or moral well-being / conductive to good result | स्वास्थ्यकार / पौष्टिक / हितकर | నైతికంగా, భౌతికంగా (అన్ని విధాల ) లాభం కలిగించే |
Zoology | Science of the life of animals | प्राणि विज्ञान | జంతుశాస్త్రం |
zoo | A place where birds and beasts are kept for public to see | चिडियाखाना /घर | జంతు ప్రదర్శనశాల |
Presented by: mamlabs.net