Comparisons in English Language with meanings in Telugu language
English Phrase | Telugu meaning |
As black as coal | బొగ్గు అంత నల్లగా |
As black as midnight | నడిరేయంత నలుపుగ |
As black as pitch | తారు అంత నల్లగ |
As black as soot | మసి అంత నల్లగా |
As blind as a bat | గబ్బిలమంత గ్రుడ్డిగా |
As blind as a mole | మోల్ జంతువులా గ్రుడ్డిగా |
As blind as a beetle | పేడ పురుగంత గ్రుడ్డిగ |
As blue as sky | ఆకాశమంత నీలంగా |
As bold as lion | సింహము వలె ధైర్యంగా |
As brave as a lion | సింహము వలె ధైర్యంగా |
As bright as noonday | పగలంత ప్రకాశవంతముగ |
As bright as silver | వెండి వలె ప్రకాశముగ |
As brittle as glass | గాజు అంత పెళుసుగ |
As brown as a berry | బెర్రీ పండు అంత గోధుమ వర్ణముగ |
As busy as a bee | తేనెటీగ అంత పని గల్గిన |
As changeable as the moon, or a weather cock | చంద్రునిలా మార్పులు చెందే (చంచలమైన) స్వభావం గల |
As changeable as a weather cock | కోడిపుంజు ఆకారంలో వుండి గాలి దిశను తెలిపే వెదర్ కాక్ (వెదర్వేన్) పరికరంలా చంచలమైన |
As cheerful as a lark | భరధ్వాజ పక్షి వలె సంతోషముగ |
As clear as crystal | స్ఫటికంలా స్వచ్ఛంగా |
As clear as day | పట్టపగలంత స్పష్టముగ |
As clear as noonday | మిట్టమధ్యాహ్నమంత తేటతెల్లంగా |
As cold as ice | మంచువలె చల్లగ |
As cold as a cucumber | దోసపండంత / చలవచేసే |
As cunning as a fox | నక్కవలె జిత్తులమారియైన |
As dark as midnight | నడిరాత్రంత చీకటిగ |
As dark as pitch | తారంత నల్లగ |
As dead as door nail | మేకు అంత నిశ్చలముగ |
As deaf as a post | స్థంభం అంత చెవుడుగా / మానులా (కట్టెలా) వినబడనట్లు |
As deep as a well | బావి అంత లోతుగ |
As deep as sea | సముద్రమంత గంభీరముగ |
As dry as a bone | ఎముకల వలె తడి అంటని |
As dry as dust | దుమ్ము అంత పొడి ఆరిపోయిన |
As dumb as a statue | శిలా ప్రతిమవలె మూగయైన |
As easy as ABC | అ… ఆ… (ABC) ల అంత తేలికగా |
As fair as a rose | గులాబీ పువ్వంత అందముగా |
As faithful as a dog | శునకం (కుక్క అంత విశ్వాసంగా |
As fat as a pig | పందివలె క్రొవ్విన |
As fierce as a tiger | పులి అంత భయంకరముగ |
As firm as a rock | శిల అంత నిశ్చలముగా / శిలలా ఏమీ పట్టనట్లు |
As flat as a board | పలకలా చదునుగా |
As fleet as a deer | జింకఅంత వడిగా పరిగెత్తగల |
As free as the air | గాలివలె స్వేచ్ఛగా |
As fresh as a daisy | గడ్దిచామంతి పుష్పమంత తాజాగా |
As fresh as a rose | గులాబీ పువ్వంత తాజాగా |
As gay as a lark | భరధ్వాజ పక్షి అంత ఉల్లాసముగ |
As gaudy as a butterfly | సీతాకోకచిలుకవలె ఆడంబరముగా (రంగుల మయమైన) |
As gaudy as a peacock | నెమలివలె ఆడంబరముగా / దర్పంగా / ఠీవిగా |
As gentle as a dove | పావురమంత సాధువైన |
As gentle as a lamb | గొర్రెపిల్లవలె సాధువైన |
As good as gold | బంగారమంత శ్రేష్ఠముగా |
As graceful as a swan | హంసవలె అందమైన / సొగసైన |
As grasping as a miser | పిసినారివలె లోభియైన |
As greedy as a dog | కుక్కవలె అత్యాశగల |
As green as grass | గడ్డి అంత ఆకుపచ్చగ |
As gruff as a bear | ఎలుగుబంటివలె చిరచిరలాడెడు |
As happy as a king | రాజువలె సుఖముగ |
As hard as flint | చెకుముకి రాయు అంత గట్టిగా |
As hard as marble | మార్బుల్ రాయి వలె గట్టిగా |
As hard as a stone | రాయి వలె గట్టిగా |
As harmless as a dove | పావురం వలె శాంతంగా |
As heavy as lead | సీసం వలె బరువైన |
As hoarse as a crow | కాకి అరుపులా బొంగురు కంఠం గల |
As hot as fire | నిప్పు అంత వేడిగా |
As hot as pepper | మిరియమంత కారంగా |
As hungry as a hunter | వేటగాడంత ఆకలిగా |
As hungry as a wolf | తోడేలంత ఆకలిగా |
As innocent as a dove | పావురమంత అమాయకంగా |
As innocent as a lamb | గొర్రె పిల్లంత అమాయకంగా |
As light as air | గాలి అంత తేలికగా |
As light as a butterfly | సీతాకోకచిలుకలా తేలిపోయేటట్లు |
As light as a feather | ఈక అంత తేలికగా |
As like as two beans | జంట చిక్కుడు కాయలవలె ఒకటిగా |
As like as two peas | రెండు బఠాణీల వలె ఒకటిగా |
As like as two drops of water | నీటిబొట్లవలె ఒకటిగా |
As loose as a rope of sand | ఇసుకతో చేసిన త్రాడంత వదులుగా |
As loud as thunder | ఉరుము అంత బిగ్గరగా |
As mad as a hatter | టోపీలమ్మే వాడంత పిచ్చిగా |
As mad as a March hare | మార్చి నెలలో కుందేలంత పిచ్చిగా |
As merry as a cricket | కీచురాయి అంత వేడుకగా |
As modest as the violet | రంగురంగుల పూలు పూయు “వైలెట్” (వియాల) మొక్కలంత చక్కగా |
As mute as a fish | చేప అంత మౌనముగా |
As mute as a mice | చిట్టి ఎలుకంత మౌనంగా |
As obstinate as a mule | కంచర గాడిదంత మూర్ఖంగా |
As old as hills | కొండలంత ఏళ్ల నాటి (ప్రాచీనమైన) |
As pale as death | చావు అంత నిర్జీవమైన |
As pale as a ghost | దయ్యమంత వివర్ణంగా |
As patient as an ox | ఎద్దు అంత ఓర్పుతో |
As plain as a pikestaff | ఈటెల కర్రంత సరళంగా (నునుపుగా) |
As playful as a kitten | పిల్లి పిల్లలా ఆకతాయిలా / పిల్లి పిల్ల వలె ఆకతాయిలా |
As plentiful as blackberries | బ్లాక్ బెర్రీల వలె సమృద్ధిగా |
As plump as a partridge | కౌజు పక్షి అంత క్రొవ్వు పట్టిన |
As poor as a beggar | భిక్షకుని అంత పేదరికంతో |
As poor as a church mouse (a fictional mouse created by Lewis Carroll) | చర్చిలో ఉండే చిట్టెలుక మాదిరి అరిపేదగా (లూయిస్ కారోల్ సృష్టించిన కాల్పనిక మౌస్) |
As proud as Lucifer | లూసిఫర్ అంత గర్వంగా |
As proud as a peacock | నెమలి అంత ఠీవిగా / దర్పంగా |
As pure as a lily | లిల్లీ పువ్వంత స్వచ్ఛంగా / నిర్మలంగా |
As quick as lightning | మెరుపంత వేగంగా |
As quick as thought | ఆలోచనలంత హఠాత్తుగా |
As quiet as a lamb | గొర్రెపిల్ల అంత నెమ్మదిగా |
As quiet as a mouse | చిట్టెలుకంత నిశ్శబ్దంగా |
As rapid as lightning | మెరుపు అంత వేగంగా |
As red as blood | రక్తమంత ఎర్రగా |
As red as a cherry | చెర్రీ పండంత ఎర్రగా |
As red as fire | నిప్పు అంత ఎర్రగా |
As red as a rose | గులాబీ పువ్వంత ఎర్రగా |
As regular as (the) clock (work) | గడియారం తిరిగినంత క్రమంగా |
As rich as Croesus | కుబేరుని (క్రీసస్ రాజు) అంత ధనం గల |
As ripe as a cherry | చెర్రీ పండు అంత పండిన |
As round as an apple | ఆపిల్ పండంత గుండ్రంగా |
As round as a ball | బంతి అంత గుండ్రంగా |
As round as a globe | గోళము అంత గుండ్రంగా |
As salty as brine | సముద్రపు ఉప్పంత ఉప్పగా |
As sharp as a needle | సూది అంత వాడి గల |
As sharp as a razor | రేజర్ (మంగళికత్తి) అంత పదునుగా |
As silent as the dead | చచ్చినవాని అంత నిశ్శబ్దంగా |
As silent as the stars | చుక్కలంత (నక్షత్రాలంత) మౌనంగా |
As silent as the tomb | సమాధి అంత నిశ్శబ్దంగా |
As silly as a goose | బాతువలె అవివేకంగా (తెలివితక్కువగా) |
As silly as a sheep | గొర్రె తెలివితక్కువగా |
As slender as gossamer | సాలె గూడు అంత సన్నగా (పలచగా) |
As slippery as an eel | వాలగ (ఈల్) చేపంత జారి పోయేలా |
As smooth as butter | వెన్న అంత మృదువుగా |
As smooth as oil | నూనె వలె జారిపోవు |
As smooth as glass | గాజువలె నునుపుగా |
As smooth as velvet | మొకమల్ గుడ్డలా మెత్తగా |
As sober as a judge | న్యాయమూర్తి వలె గంభీరంగా |
As soft as butter | వెన్నవలె మెత్తగా |
As soft as silk | సిల్క్ అంత మృదువుగా / మెత్తగా |
As soft as wax | మైనమంత మెత్తగా |
As sound as a bell | గంట వలె ఖంగున మ్రోగు |
As sour as a crab apple | అడవి ఆపిల్ పండు వలె పుల్లగా |
As sour as a lemon | నిమ్మ పండంత పుల్లగా |
As sour as a vinegar | పులిసిన ద్రాక్ష రసమంత పుల్లగా |
As steady as a rock | రాయి వలె స్థిరంగా |
As stiff as a poker | ఇనుప కోలంత కఠినంగా |
As stiff as a post | స్తంభం వలె గట్టిగా |
As still as death | చావువలె నిశ్చలంగా |
As still as the grave | సమాధి అంత నిశ్చలంగా |
As straight as an arrow | బాణం వలె సూటిగా (తిన్నగా) |
As strong as a lion | సింహం వంటి బలం గల |
As stupid as a donkey | గడిదంతా తెలివిమాలిన |
As sure as death | చావు అంత నిశ్చయంగా |
As surly as a bear | ఎలుగుబంటి అంత కోపంగా |
As sweet as honey | తేనెవలె తియ్యగా |
As sweet as sugar | పంచదార అంత తియ్యగా |
As swift as an arrow | బాణమంత వేగంగా (బాణంలా దూసుకుపోయే) |
As swift as lightning | మెరుపంత చమక్కున (వడిగా) |
As swift as thought | ఆలోచనంత వేగంగా (చురుగ్గా) |
As swift as the wind | గాలి అంత వడిగా / వేగంగా |
As tall as a maypole | మే పోల్ (మే డే సెలెబ్రేషన్స్) స్తంభం అంత పొడవుగా |
As tall as steeple | గోపుర శిఖరమంత పొడవైన (ఎత్తైన) |
As tame as a cat | పిల్లి అంత మచ్చికగా |
As tender as a chicken | కోడిపిల్లలంత మృదువుగా |
As thick as a cable | యారమోకు (కేబుల్) అంత లావుగా |
As thick as hailstones | వడగళ్ళంత దట్టంగా (దిట్టంగా) |
As thick as black berries | నల్ల బెర్రీల వలె సమృద్ధిగా |
As thick as thieves | దొంగలంత సన్నిహితంగా |
As thin as a wafer | సన్నని రొట్టె (వేఫర్) అంత పలుచనగా |
As timid as a hare | కుందేలు అంత పిరికిగా |
As tough as leather | తోలు అంత దృఢంగా |
As tricky as a monkey | కోతి అంత ఆకతాయితనంగా (జిత్తులమారిలా) |
As true as steel | ఉక్కు (స్టీల్) అంత దృడంగా విశ్వసించదగిన (నమ్మదగిన) |
As ugly as a toad | గోదురు కప్ప అంత అందవిహీనంగా |
As unstable as water | నీటివలె చంచలంగా |
As warm as wool | ఉన్ని వలె వెచ్చగా |
As watchful as hawk | డేగ వలె జాగ్రత్తగా (నిశిత పరిశీలనగల) |
As weak as a baby | పసికందులా బలహీనమైన |
As weak as a cat | పిల్లి వలె బలహీనంగా (బేలగా) |
As weak as a kitten | పిల్లి పిల్లల వలె బలహీనంగా (బేలగా) |
As weak as water | నీటి వలె చంచలంగా |
As wet as a drowned rat | నీట మునిగిన ఎలుక వలె తడిగా |
As white as snow | మంచు అంత తెల్లని |
As wise as a serpent | పామువలె తెలివిగా |
As wise as Solomon | సోలమన్ రాజంత తెలివిగా |
As yielding as wax | మైనము వలె మెత్తగా (ఒదిగిపోయేలా) |
Presented by: mamlabs.net