Nee Gundellona Lolona

Film: Dude

చిత్రం: డ్యూడ్

Language – Year Released: Tamil & Telugu dubbed – 2025

భాష & రిలీజ్: తమిళ్ & తెలుగు అనువాదం – 2025

Starring: Pradeep Ranganathan; Mamatha Baiju; Neha Shetty; Hridu Haroon; Sarathkumar, etc.

ముఖ్య తారాగణం: ప్రదీప్ రంగనాథన్; మమత బైజు; నేహా శెట్టి; హ్రిదు హరూన్; శరత్ కుమార్; తదితరులు

Lyrics: Ramajogayya Sastry

గీత రచన: రామ జోగయ్య శాస్త్రి

Playback: Gonitha Gandhi; Sai Abhyankar

నేపథ్య గానం: గోనితా గాంధి; సాయి అభ్యంకర్

Music: Sai Abhyankar

సంగీతం: సాయి అభ్యంకర్

Director: Keerthiswaran

దర్శకత్వం: కీర్తిశ్వరన్

Banner: Mythri Movie Makers

నిర్మాణ సంస్థ: మైత్రి మూవీ మేకర్స్

పల్లవి:

నీ గుండెల్లోన లోలోన – ఏ మూలైన నే లేనా

లేనే లేనా – నే లేనే లేనా

నా నువ్వేనా ఇది నువ్వేనా

ప్రేమే లేదా నా పైనా – ఏమీ కానా నీ కేమీ కానా

కంటి రెప్ప వాకిలిలో – కాలమంత వేచి వుంటా

నువ్వులేని నీ కలతో – జ్ఞాపకాలు పంచుకుంటా

లేదు లేదు నీ దారే నీదని – కాదు కాదని కదిలావే

ఎంత వేదనై నేనున్నానో చూడవే

లేదు లేదు నీ దారే నీదని – కాదు కాదని కదిలావే

ఎంత వేదనై నేనున్నానో చూడవే

నీ గుండెల్లోన లోలోన – ఏ మూలైన నే లేనా

లేనే లేనా – నే లేనే లేనా

చరణం 1:

ఏ శాపం తగిలిందో – చెడు చూపై కసిరిందో

ఎడబాటే రాసిందా కవ్వించే కాలం

ఏ రేపు మాపుల్లో  నీ మనసే మారేనా

ఈ చోటే నేనుంటా నా నిన్ను చేరగ

కంటి రెప్ప వాకిలిలో – కాలమంత వేచి వుంటా

నువ్వులేని నీ కలతో – జ్ఞాపకాలు పంచుకుంటా

లేదు లేదు నీ దారే నీదని – కాదు కాదని కదిలావే

ఎంత వేదనై నేనున్నానో చూడవే

లేదు లేదు నీ దారే నీదని – కాదు కాదని కదిలావే

ఎంత వేదనై నేనున్నానో చూడవే

జీవితం నీదిలే నిర్ణయం నీదిలే

పూలు రాలేదని గాలి అల ఆగదులె

మబ్బులే మూసినా నువ్వు నా వెన్నెలే

ఎవరి కల కెవ్వరు హామీ నా తోడూ కడతడులే 

ఆఆ ఆఆ ఆఆ ఆఆ…

Chorus:

Nee gundellona lolona – E moolaina ne lena

Lene lena – ne lene lena

Na nuvvena idi nuvvena

Preme leda na paina – emi kana nee kemi kana

Kanti reppa vakililo – kalamantha vechivunta

Nuvvu leni ni kalatho – jnapakalu panchukunta

Ledu ledu ni dare nidani – kadu kadani kadilave

Entha vedanai nenunnano chudave

Ledu ledu ni dare nidani – kadu kadani kadilave

Entha vedanai nenunnano chudave

Nee gundellona lolona – E moolaina ne lena

Lene lena – ne lene lena

Stanza 1:

E sapam tagilindo – chedu chupai kasirindo

Edabate rasinda kavvinche kalam

E repu mapullo ni manase marenaa

Ee chote nenunta na ninnu cheraga

Kanti reppa vakililo – kalamantha vechivunta

Nuvvu leni ni kalatho – jnapakalu panchukunta

Ledu ledu ni dare nidani – kadu kadani kadilave

Entha vedanai nenunnano chudave

Ledu ledu ni dare nidani – kadu kadani kadilave

Entha vedanai nenunnano chudave

Jeevitham nidile nirnayam nidile

Poolu raledani gali ala aagadule

Mabbule moosina nuvvu naa vennele

Evari kala kevvaru haami naa thodu kadathadule

Aa aa aa aa aa aa…