హాయి హాయిగా ఆమని సాగే

Film: Suvarna Sundari
చిత్రం: సువర్ణ సుందరి
Language & Release: Telugu & 1957
భాష – రిలీజు : తెలుగు – 1957
Starring:
Akkineni Nageswara Rao; Anjali Devi; CSR: Relangi; Gummadi; Raja Sulochana; Girija; EV Saroja: etc.
ముఖ్య తారాగణం:
అక్కినేని నాగేశ్వర రావు; అంజలి దేవి; CSR; రేలంగి; గుమ్మడి; రాజ సులోచన; గిరిజ; EV సరోజ తదితరులు.
Lyrics: Samudrala (Senior)
గేయ రచన: సముద్రాల (సీనియర్)
Playback: Ghantasala & Jikki
నేపథ్య గానం: ఘంటసాల & జిక్కి
Music: P. Adinarayana Rao
సంగీతం: P. ఆదినారాయణ రావు
Director: Vedantham Raghavayya
దర్శకత్వం: వేదాంతం రాఘవయ్య
Banner: Anjali Pictures
నిర్మాణం: అంజలి పిక్చర్స్
పల్లవి:
ఆ ఆ ఆ ఆ ఆ ఆ
హాయి హాయిగా ఆమని సాగే
హాయి హాయిగా ఆమని సాగే
సోయగాల గన ఓయి సఖా హాయి సఖా ఆ ఆ ఆ
హాయి హాయిగా ఆమని సాగే
చరణం 1:
లీలగా పువులు గాలికి ఊగా ఆ ఆ ఆ
లీలగా పువులు గాలికి ఊగా ఆ ఆ ఆ
లీలగా పువులు గాలికి ఊగా
సనిదమ దనిసా గమ గమ దనిసా
రిసనిద సరి సని దనిని దనిని దని
మగద మగద మద గరిగ మదని
లీలగా పువులు గాలికి ఊగా
కలిగిన తలపుల వలపులు రేగా
కలిగిన తలపుల వలపులు రేగా
ఊగిపోవు మది ఉయ్యాలగా జంపాలగా ఆ ఆ ఆ
హాయి హాయిగా ఆమని సాగే
చరణం 2:
ఏమో ఏమో తటిల్లతికమే మెరుపు
ఏమో తటిల్లతికమే మెరుపు – మైమరపేమో
మయిలురాజు దరి మురిసినదేమో – మైమరపేమో
మయిలురాజు దరి మురిసినదేమో
వలపు కౌగిలుల వాలి సోలి
వలపు కౌగిలుల వాలి సోలి
ఊగిపోవు మది ఉయ్యాలగా జంపాలగా ఆ ఆ ఆ
హాయి హాయిగా ఆమని సాగే
చరణం 3:
ఆ ఆ ఆ ఆ
చూడుమా చందమామ – అటు చూడుమా చందమామ
కనుమా వయ్యారి శారద యామిని కవ్వించే ప్రేమ
చూడుమా చందమామ
వగలా తూలె విరహిణులా
వగలా తూలె విరహిణులా
మనసున మోహము రేపు నగవులా
మనసున మోహము రేపు నగవులా
ఊగిపోవు మది ఉయ్యాలగా జంపాలగా ఆ ఆ ఆ
హాయి హాయిగా ఆమని సాగే
చరణం 4:
కనుగవా తనియగా ప్రియతమా
కలువలు విరిసెనుగా
కనుగవా తనియగా ప్రియతమా
కలువలు విరిసెనుగా
ఆ ఆ ఆ కనుగవా తనియగా చెలువము కనుగొనా
ఆ ఆ చెలువము కనుగొనా
మనసానంద నాట్యాలు సేయనోయీ
ఆనంద నాట్యాలు సేయనోయీ
సరిగమ దనిసా దనిసా సనిసగరిగా సరిసని
దనిమ దనిస నిరినిరి దనిదని మదమద గమగమ గమ దనిసా గమ దనిసా దనిసా
Lyrics in English
Chorus
Aa aa aa aa aa aa
Hayi hayiga aamani sage
Hayi hayiga aamani sage
Soyagala gana oyi sakha hayi sakha – aa aa aa
Hayi hayiga aamani sage
Stanza 1:
Lilaga puvulu galiki ooga aa aa aa
Lilaga puvulu galiki ooga aa aa aa
Lilaga puvulu galiki ooga
Sanidama danisa gama gama danisa
Risanida sari sani danini danini dani
Magada magada mada gariga madani
Lilaga puvulu galiki ooga
Kaligina talapula valapulu rega
Kaligina talapula valapulu rega
Oogipovu madi uyyalaga janpalaga – aa aa aa
Hayi hayiga aamani sage
Stanza 2:
Emo emo tatillatikame merupu
Emo tatillatikame merupu – maimarapemo
Mayilu raju dari murisinademo – maimarapemo
Mayilu raju dari murisinademo
Valapu kougilula vali soli
Valapu kougilula vali soli
Oogipovu madi uyyalaga janpalaga – aa aa aa
Hayi hayiga aamani sage
Stanza 3:
aa aa aa aa
Chuduma chandamama – atu Chuduma chandamama
Kanuma vayyari sarada yamini kavvinche prema
Chuduma chandamama
Vagala thule virahinulaa
Manasuna mohamu repu nagavula
Manasuna mohamu repu nagavula
Oogipovu madi uyyalaga janpalaga – aa aa aa
Hayi hayiga aamani sage

