Kontha Kalam Kontha Kalam

Album: Kontha Kalam

పాట: కొంత కాలం కొంత కాలం

Film: Chandramukhi

చిత్రం: చంద్రముఖి

Language & Year: Telugu & 2005

భాష – రిలీజు: తెలుగు – 2005

Starring: Rajnikanth; Prabhu; Jyothika; Nayanatara; Vineeth; Nazar; Sonu Sood, etc

ముఖ్య తారాగణం: రజని కాంత్: ప్రభు; జ్యోతిక; నయనతార; వినీత్; నాజర్; సోను సూద్, తదితరులు.

Lyrics: Vennelakanti

గేయ రచన: వెన్నెలకంటి

Playback: Sujatha; Yedu Bakakrishna

నేపథ్యగానం: సుజాత; యదు బాలకృష్ణ

Music: Vidyasagar

సంగీతం: విద్యాసాగర్

Director: P. Vasu దర్శకత్వం: P. వాసు

కొంత కాలం కొంత కాలం…

కాలం ఆగిపోవాలీ…

నిన్న కాలం మొన్న కాలం

రేపు కూడ రావాలి

కొంత కాలం కొంత కాలం…

కాలమాగిపోవాలీ…

నిన్న కాలం మొన్న కాలం

రేపు కూడ రావాలి

ఎంత కాలమెంత కాలం

హద్దు మీర కుండాలీ… యీ…

అంతకాల మంత కాలం

ఈడు నిద్దరాపాలీ… యీ…

కొంత కాలం కొంత కాలం…

కాలమాగిపోవాలీ…

నిన్న కాలం మొన్న కాలం

రేపు కూడ రావా.. లీ…

చరణం 1:

గుండె విరహములో మండే వేసవిలో

నువ్వే శీతకాలం

కోరే ఈ చలికి ఊరే ఆకలికి

నువ్వే ఎండకాలం

ఆ… మదనుడికి పిలుపు మల్లెకాలం

మదిలోనే నిలుపు ఎల్లకాలం

చెలరేగు వలపు చెలికాలం

కలనైన తెలుపు కలకాలం

తొలిగిలి కాలం కౌగిలి కాలం

మనకాలం ఇదే ఆ ఆ ఆ ఆ…

కొంత కాలం కొంత కాలం…

కాలమాగిపోవాలీ…  

నిన్న కాలం మొన్న కాలం

రేపు కూడ రావాలీ

లాలాల లాలాల లాలాల

లాలాల లాలాల లాలాల

లాలాల లాలాల లాలాల…

చరణం 2:

కన్నె మోజులకు సన్నజాజులకు

కరిగే ఝాముకాలం

గుచ్చే చూపులకు గిచ్చే

కైపులకు వచ్చే ప్రేమకాలం

తవి తీరకుంది తడికాలం

క్షణ మాగనంది ఒడికాలం

కడిగింది సిగ్గు తొలికాలం

మరిగింది మనసు మలికాలం

మరి సిరి కాలం – మగసిరి కాలం

మన కాలం పద… ఆ ఆ ఆఆ…

కొంత కాలం కొంత కాలం – కాలం ఆగి పోవాలి

నిన్న కాలం మొన్న కాలం – రేపు కూడ రావాలీ

ఎంత కాలం ఎంత కాలం – హద్దు మీర కుండాలి

అంత కాలం అంత కాలం – ఈడు నెట్ట ఆపాలి

Chorus:

Kontha kalam kontha kalam

Kalam agi povali

Ninna kalam monna kalam

Repu kuda ravali

Kontha kalam kontha kalam

Kalam agi povali

Ninna kalam monna kalam

Repu kuda ravali

Entha kalamentha kalam

Haddu mira kundalee… ee…

Antha kala mantha kalam

Eedu niddarapalee… ee…

Kontha kalam kontha kalam

Kalam agi povali

Ninna kalam monna kalam

Repu kuda rava… lee…

Stanza 1:

Gunde virahamulo mande vesavilo

Nuvve sithakalam

Kore ee chaliki oore akaliki

Nuvve endakalam

Aa… Madanudiki pilupu mallekalam

Madilone nilupu ellakalam

Chelaregu valapu chalikalam

Kalanaina telupu kalakaalam

Tholigili kalam kougili kalam

Manakalam ide aa.. aa.. aa.. aa…

Kontha kalam kontha kalam

Kalam agi povali

Ninna kalam monna kalam

Repu kuda ravali

Laa laa la Laa laa la Laa laa la

Laa laa la Laa laa la Laa laa la

Laa laa la Laa laa la Laa laa la…

Stanza 2:

Kannemojulaku sannajajulaku               

Karige jhaamukalam

Gucche chupulaku gicche

Kaipulaku vacche premakalam

Tavi tirakundi tadi kalam

Kshana maganandi odi kalam

Kadigindi siggu tolikalam

Marigindi manasu malikalam

Mari siri kalam – magasiri kalam

Mana kalam pada aa aa aa aa…

Kontha kalam kontha kalam

Kalam agi povali

Ninna kalam monna kalam

Repu kuda ravali

Entha kalamentha kalam

Haddu mira kundali

Antha kala mantha kalam

Eedu niddarapali