Manishe Marera Raja

Song: Manishe Marera Raja

పాట: మనిషే మారేరా రాజా

Film: Bangaru Panjaram

చిత్రం: బంగారు పంజరం

Language – Year Released: Telugu – 1969

భాష – రిలీజు తేది: తెలుగు – 1969

Starring: Shobhan Babu; Vanisri; Sri Ranjani; Rao Gopala Rao, etc.

ముఖ్య తారాగణం: శోభన్ బాబు; వాణిశ్రీ; శ్రీ రంజని; రావు గోపాల రావు, తదితరులు

Lyrics Writer: Devulapalli Krishna Sastry

గీత రచన: దేవులపల్లి కృష్ణ శాస్త్రి

Playback: S. Janaki & S.P. Bala Subrahmanyam

నేపథ్య గానం: S. జానకి; S.P. బాలసుబ్రహ్మణ్యం

Music: S. Rajeswara Rao

సంగీతం: S. రాజేశ్వర రావు

Director: B.N. Reddy దర్శకత్వం: B.N. రెడ్డి

పల్లవి:

ఆ ఆ ఆ ఆ… రాజా

మనిషే మారేరా – రాజా – మనసే మారేరా

మనిషే మారేరా రాజా మనసే మారేరా

మనసులో – నా మనసులో

సరికొత్త మమతలూరేరా

మనిషే మారేనా రాజా

మనసే మారేరా

చరణం 1:

రాజా… ఆ.. ఆ..

ఏ చోట దాగెనో – ఇన్నాళ్లు ఈ సొగసు

ఏ చోట దాగెనో – ఇన్నాళ్లు ఈ సొగసు

ఆ తోట పువులేనా – అలనాట లతలేనా

మనిషే మారేరా – రాజా – మనసే మారేరా

చరణం 2:

ఆ.. ఆ.. ఆ…

ప్రతి పొదలో ప్రతి లతలో

పచ్చనాకుల గూడేరా

ప్రతి పొదలో ప్రతి లతలో

పచ్చనాకుల గూడేరా

గూట గూట దాగుండి

కొత్త గువ్వ పాడేరా…

మనిషే మారేరా – రాజా – మనసే మారేరా

చరణం 3:

ఆ.. ఆ.. ఆ…

అడుగడుగున జగమంతా

అనురాగపు కనులకు

కులుకుతూ కొత్త పెళ్లి కూతురిలా తోచెనే

కులుకుతూ కొత్త పెళ్లి కూతురిలా తోచెనే

ఆ నాటివే పువులైన – అలనాటి లతలైన

మనిషే మారెనే… రాణి… మనసే మారెనే…

ఆ.. ఆ.. ఆ… ఆ.. ఆ.. ఆ… ఆ.. ఆ.. ఆ…

ఆ.. ఆ.. ఆ… ఆ.. ఆ.. ఆ… ఆ.. ఆ.. ఆ…

Chorus

Aa.. aa.. aa.. aa.. Raja…

Manishe marera – Raja – Manase marera

Manishe marera – Raja – Manase marera

Manasulo – naa manasulo

Sarikottha mamatalurera

Manishe marena – Raja

Manase marera

Stanza 1:

Raja… aa… aa…

E chota dageno innallu ee sogasu

E chota dageno innallu ee sogasu

Aa thota puvulena – alanata lathalena

Manishe marera – Raja – Manase marera

Stanza 2:

Aa… aa… aa…

Prati podalo – prati lathalo

Pacchanakula gudera

Prati podalo – prati lathalo

Pacchanakula gudera

Guta guta dagundi

Kottha guvva padera

Manishe marera – Raja – Manase marera

Stanza 3:

Aa… aa… aa…

Adugaduguna jagamantha

Anuragapu kanulaku

Kulukutu kottha pelli kuturila tochene

Kulukutu kottha pelli kuturila tochene

Aa native puvulaina – alanati lathalaina

Manishe marene – Rani – manase marene

Aa… aa… aa… aa… aa… aa… aa… aa… aa…

Aa… aa… aa… aa… aa… aa… aa… aa… aa…