Manishaite Manasunte

Film (చిత్రం):

Amayakudu (అమాయకుడు)

Year & Language (విడుదల తేదీ & భాష):

1968 & Telugu (తెలుగు)

Lyrics (గీత రచన):

Devulapalli Krishna Sastry (దేవులపల్లి కృష్ణ శాస్త్రి)

Playback (గాయకుడు):

Gantasala (ఘంటసాల)

Music (సంగీతం):

B. Sankar (B. శంకర్)

Director (దర్సకత్వం): Addala Narayana Rao (అడ్డాల నారాయణ రావు)

పల్లవి:

మనిషైతే మనసుంటే

మనిషైతే మనసుంటే

కనులు కరగాలిరా

కరిగి కరుణ కురియాలిరా

కురిసి జగతి నిండాలిరా

చరణం 1:

ఆగి ఆగి సాగిపోరా

సాగిపోతూ చూడరా

ఆగి ఆగి సాగిపోరా

సాగిపోతూ చూడరా

వేగిపోయే ఎన్నెన్ని బ్రతుకులో

వేడుకుంటూ ఎన్నెన్ని చేతులో

వేచి ఉన్నాయిరా

మనిషైతే మనసుంటే

మనిషైతే మనసుంటే

కనులు కరగాలిరా

కరిగి కరుణ కురియాలిరా

కురిసి జగతి నిండాలిరా

చరణం 2:

తేలిపోతూ నీలిమేఘం

జాలి జాలిగ కరిగెరా

తేలిపోతూ నీలిమేఘం

జాలి జాలిగ కరిగెరా

కేలు చాపి ఆ దైవమే తన

కేలుచాపి ఆకాశమే ఈ

నేలపై ఒరిగెరా

మనిషైతే మనసుంటే

మనిషైతే మనసుంటే

కనులు కరగాలిరా

కరిగి కరుణ కురియాలిరా

కురిసి జగతి నిండాలిరా

Chorus:

Manishaite manasunte

Manishaite manasunte

Kanlu karagalira

Karigi karuna kuriyalira

Kurisi jagati nindalira

Stanza 1:

Aagi aagi sagipora

Sagipotu chudara

Aagi aagi sagipora

Sagipotu chudara

Vegipoye ennenni bratukulo

Vedukuntu ennenni chetulo

Vechi vunnayira

Manishaite manasunte

Manishaite manasunte

Kanlu karagalira

Karigi karuna kuriyalira

Kurisi jagati nindalira

Stanza 2:

Telipotu neeli megham

Jail jaliga karigera

Telipotu neeli megham

Jail jaliga karigera

Kelu chapi aa daivame tana

Kelu chapi akasame ee

Nela pai origera

Manishaite manasunte

Manishaite manasunte

Kanlu karagalira

Karigi karuna kuriyalira Kurisi jagati nindalira