
Album (గీతం):
Mutyala chemma chekka (ముత్యాల చెమ్మ చెక్క)
Film (చిత్రం):
Bobbili Yuddham (Telug Film) (1964)
బొబ్బిలి యుద్ధం (తెలుగు) (1964)
Starring (ముఖ్య తారాగణం):
NT Rama Rao; SV Ranga Rao; Bhanumati; Jamuna
NT రామా రావు; SV రంగ రావు; భానుమతి; జమున
Lyrics (గీత రచన):
Arudra (ఆరుద్ర)
Music (సంగీతం):
Saluri Rajeswara Rao (సాలూరి రాజేశ్వర రావు)
Director (దర్శకత్వం): C. Sita Ram (C. సీతారం)
పల్లవి:
ముత్యాల చెమ్మ చెక్క
రత్నాల చెమ్మ చెక్క
ఓ చెలి మురిపెముగా ఆడుదమా
కల కల కిల కిల నవ్వులతో
గాజులు గల గల లాడ
చరణం 1:
తళ తళ తళ తళ మెరిసే సొగసు
ఇంపైన సంపంగి అమ్మాయి మనసు
తళ తళ తళ తళ మెరిసే సొగసు
ఇంపైన సంపంగి అమ్మాయి మనసు
పరువము వేసిన పందిరిలో
బుజ బుజ రేకులు పూయవలె
పరువము వేసిన పందిరిలో
బుజ బుజ రేకులు పూయవలె
ముత్యాల చెమ్మ చెక్క
రత్నాల చెమ్మ చెక్క
ఓ చెలి మురిపెముగా ఆడుదమా
కల కల కిల కిల నవ్వులతో
గాజులు గల గల లాడ
చరణం 2:
ఒప్పులకుప్ప వయ్యారి భామా
సన్న బియ్యం ఛాయ పప్పు
చిన్న మువ్వ సన్న గాజు
కొబ్బరికోరు బెల్లప్పచ్చు
గూట్లో రూపాయ్ నీ మొగుడు సిపాయ్
రోట్లో తవుడు నీ మొగుడెవడు
హహహ హహహ హహహ
చరణం ౩:
ఘుమ ఘుమ ఘుమ ఘుమ చారడేసి మొగ్గలు
గులాబి జవ్వాది అమ్మాయి బుగ్గలు
ఘుమ ఘుమ ఘుమ ఘుమ చారడేసి మొగ్గలు
గులాబి జవ్వాది అమ్మాయి బుగ్గలు
ఆడిన ఆటలు నోములయి కోరిన పెనిమిటి దొరకవలె
ఆడిన ఆటలు నోములయి కోరిన పెనిమిటి దొరకవలె
ఆ ఆ ఆ ఆ… ఆ ఆ ఆ ఆ
ఓ ఓ ఓ ఓ… ఓ ఓ ఓ ఓ
ముత్యాల చెమ్మ చెక్క
రత్నాల చెమ్మ చెక్క
ఓ చెలి మురిపెముగా ఆడుదమా
కల కల కిల కిల నవ్వులతో
గాజులు గల గల లాడ
ముత్యాల చెమ్మ చెక్క
రత్నాల చెమ్మ చెక్క
ఓ చెలి మురిపెముగా ఆడుదమా
కల కల కిల కిల నవ్వులతో గాజులు గల గల లాడ
Chorus:
Mutyala chemma chekka
Ratnala chemma chekka
O cheli muripemuga adudama
Kala kala kila kila navvulato
Gajulu gala gala lada
Stanza 1:
Tala tala tala tala merise sogasu
Impaina sampangi ammayi manasu
Tala tala tala tala merise sogasu
Impaina sampangi ammayi manasu
Paruvamu vesina pandirilo
Buja buja rekulu puyavale
Paruvamu vesina pandirilo
Buja buja rekulu puyavale
Mutyala chemma chekka
Ratnala chemma chekka
O cheli muripemuga adudama
Kala kala kila kila navvulato
Gajulu gala gala lada
Stanza 2:
Oppulakuppa vayyari bhama
Sanna biyyam chaya pappu
China muvva sanna gaju
Kobbarikoru bellappacchu
Gutlo rupay ni mogudu sipay
Rotlo tavudu ni mogudevadu
Hahaha hahaha hahaha
Stanza 3:
Ghuma ghuma Ghuma ghuma charadesi moggalu
Gulabi javvadi ammayi buggalu
Ghuma ghuma Ghuma ghuma charadesi moggalu
Gulabi javvadi ammayi buggalu
Adina atalu nomulayi korina penimiti dorakavale
Adina atalu nomulayi korina penimiti dorakavale
Aa aa aa aa… aa aa aa aa
O O O O… O O O O
Mutyala chemma chekka
Ratnala chemma chekka
O cheli muripemuga adudama
Kala kala kila kila navvulato
Gajulu gala gala lada
Mutyala chemma chekka
Ratnala chemma chekka
O cheli muripemuga adudama
Kala kala kila kila navvulato
Gajulu gala gala lada

