చిత్రం (Film):
Constable Koothuru (1963)
[కానిస్టేబుల్ కూతురు (1963)]
సంగీతం (Music):
ఆర్. గోవర్ధన్ (R. Govardhan)
గీతరచయిత (Lyrics):
ఆచార్య ఆత్రేయ (Achary Athreya)
నేపధ్య గానం (Playback):
పి. బి. శ్రీనివాస్, సుశీల
(P.B. Srinivas & P. Susheela)
దర్శకత్వం (Direction):
Tapi Chanakya (తాపీ చాణక్య)
Starring (ముఖ్య తారాగణం):
Jaggayya (జగ్గయ్య); Krishna Kumari (కృష్ణ కుమారి); Gummadi (గుమ్మడి); Rajasree (రాజశ్రీ); Kanta Rao (కాంతారావు)
పల్లవి:
చిగురాకుల ఊయలలో – ఇల మరచిన ఓ చిలుకా
మధురాశలు పలికేవో – నా మనసును చిలికేవో.. ఓ..ఓ…
చిగురాకుల ఊయలలో – ఇల మరచిన ఓ చిలుకా ఆ.. ఆ…
చరణం 1:
నీ అడుగుల జాడలలో – నా నీడను కలిపేనా
నీ చూపుల కాంతులలో – నా రూపును నిలిపేనా.. ఆ..ఆ…
చిగురాకుల ఊయలలో – ఇల మరచిన ఓ చిలుకా ఆ ఆ
చరణం 2:
నా దారిలో నిను జూచి – నును సిగ్గుతో తొలగేనా ఆ ఆ ఆ…
కలలో నిను కనినంతా – నిజమే అని పిలిచేనా.. ఆ..ఆ..ఆ…
చిగురాకుల ఊయలలో – ఇల మరచిన ఓ చిలుకా
మధురాశలు పలికేవో – మా చెల్లిని పిలిచేవో.. ఓ..ఓ..
చిగురాకుల ఊయలలో – ఇల మరచిన ఓ చిలుకా ఆ ఆ…
చరణం 3:
విరిపూలతో ఆడునులే – చిరుగాలితో పాడునులే
మా చెల్లెలు బాల సుమా – ఏమెరుగని బేల సుమా.. ఆ..ఆ..ఆ…
చిగురాకుల ఊయలలో – ఇల మరచిన ఓ చిలుకా
మధురాశలు పలికేవో – మా చెల్లిని పిలిచేవో.. ఓ..ఓ…
చిగురాకుల ఊయలలో – ఇల మరచిన ఓ చిలుకా ఆ.. ఆ…
Lyrics in English:
Intro:
Chigurakula uyalalo – ila marachina O’ chiluka
Madhurasalu palikevo – na manasunu chilikevo O’.. O’…
Chigurakula uyalalo – ila marachina O’ chiluka…
Stanza 1:
Nee adugula jadalalo – naa needanu kalipenaa
Nee chupula kanthulalo – naa rupunu nilipenaa…
Chigurakula uyalalo – ila marachina O’ chiluka…
Stanza 2:
Naa darilo ninu juchi – nunu siggutho tolagenaa…
Kalalo ninu kaninantha – nijame ani pilichenaa…
Chigurakula uyalalo – ila marachina O’ chiluka
Madhurasalu palikevo – maa chellini pilichevo O’.. O’…
Chigurakula uyalalo – ila marachina O’ chiluka…
Stanza 3:
Viripulatho adunule – chirugalitho padunule
Maa chellelu bala sumaa – emerugani bela sumaa…
Chigurakula uyalalo – ila marachina O’ chiluka
Madhurasalu palikevo – maa chellini pilichevo O’.. O’…
Chigurakula uyalalo – ila marachina O’ chiluka…