Neevani Nenani

Album: నీవని నేనని తలచితిరా

Details of the Original Soundtrack:

Film – చిత్రంSri Panduranga Mahatyam
శ్రీ పాండురంగ మహత్యం
Year Released – విడుదల1957
Music – సంగీతంT.V. Raju (Totakura Venkata Raju)
టి.వి. రాజు (తోటకూర వెంకట రాజు)
Lyrics – గీత రచనSamudrala (Junior)
సముద్రాల (జూనియర్)
Playback – నేపథ్య గానంGhantasala & P. Susheela
ఘంటశాల & P. సుశీల
Director – దర్శకత్వంKamalakara Kameswara Rao
కమలాకర కామేశ్వర రావు
Starring  – తారాగణం(Sr) NT Rama Rao; Anjali Devi; Nagayya; B. Saroja Devi; Rushyendra Mani; Padmanabham, etc.
(సీనియర్) NTR; అంజలీ దేవి; నాగయ్య; B. సరోజా దేవి; ఋష్యేంద్ర మణి; పద్మనాభం తదితరులు

సాంగ్ వీడియో లింక్ – Fantasized Mix by MAM TV

పల్లవి:

నీవని నేనని తలచితిరా…

నీవే నేనని తెలిసితిరా…                  llనీవనిll

నిజమిదే….

ఋజువేదీ…

ఉహు..హు…

ఆహా…హా…

నీవని నేనని తలచితిరా….

నీవే నేనని తెలిసితిరా…

చరణం 1:

కలయగ జూచితి నీకొరకై నే…                       llకలయగll

కనుపాపలలో కనుగొన్నారా…                       llకనుపాపll

అవునో… కాదో… నే చూడనా…

నీవని నేనని తలచితినే…

నీవే నేనని తెలిసితినే

చరణం 2:

కలవర పాటున కల అనుకొందూ..            ll కలవరll

కాదనుకొందు కళా నీ ముందూ…               llకాదనుll

కాదు సఖా కల నిజమేలే…..

నీవని నేనని తలచితిరా….

నీవే నేనని తెలిసితిరా…

నీవే నేనని తెలిసితిరా…

ఆహ… హా… హా….

ఓ హో హో…

Presented by

MAM TV – Music Studio